అతనో కళాప్రభంజనం…  

అతనో కళాప్రభంజనం…  

June 27, 2020

చాలా ఏళ్ళ క్రితం ఓ మహా పురుషుడు మనిషి లక్ష్యాన్ని గురించి వివరిస్తూ “ప్రస్తుతం నీ వున్న స్థితి భగవంతుడు నీకిచ్చిన వరం. భవిష్యత్ లో నీవెలా ఉండాలి అనుకుంటున్నావో అలా వుండి నిరూపించుకోవడం అన్నది భగవంతుడికి నీవిచ్చే నైవేద్యం అన్నాడు”… నిజంగా అద్భుతమైన సూచన కదా! లక్ష్యం అనేది వుండాలి మనిషికి ఆ లక్ష్యం కోసం అహోరాత్రులు…

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

June 14, 2020

బుచ్చిబాబు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సుబ్బలక్ష్మి చెప్పిన విశేషాలు … తెలుగు సాహితీ జగత్తులో “బుచ్చిబాబు” అన్న పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే స్ఫురణకు వచ్చే నవల “చివరకు మిగిలేది” కేవలం సాహితీ లోకానికే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థిలోకానికి సహితం బుచ్చిబాబు అన్న పేరు చెప్పగానే వారి నోటి వెంట అసంకల్పితంగా వెలువడే…

కరోనా పై కళాకారులు సమరం-2

కరోనా పై కళాకారులు సమరం-2

June 3, 2020

రెండవ భాగం: చైనా కు సమీప దేశమైన వియత్నాం మాత్రం కరోనా పై విజయం సాధించింది. ఈ విజయంతో అక్కడి చిత్రకారులు కీలక పాత్ర పోషించారు. ఈ వైరస్ ని కట్టడి చేస్తేందుకు అక్కడి చిత్రకారులు ఉద్యమ స్పూర్తి కనపర్చారు. లెడక్ హిప్ అనే కళాకారుడు రూపొందిన పోస్టర్ అక్కడి ప్రజల్లో ఎనలేని ప్రచారం కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలతో…

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

June 2, 2020

కళాకారులకు, కళాభిమానులకు మరియు కళాపోషకులకు నావందనాలు. ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళాకారుడు ‘ వచ్చాడు… కళాకారుడంటే ఎవరో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదనుకొంటున్నాను. ఎందరో మహానుభావులు అందులో కళాకారునిదే మొదటి స్థానం. బ్రహ్మ ఈ సృష్టికి కారకుడైతే, ఆ బ్రహ్మకే రూపరచన గావించింది. ఒక కళాకారుడు. యుగయుగాల నుండి కళాకారునికి గొప్ప…

కరోనా పై కళాకారుల సమరం!

కరోనా పై కళాకారుల సమరం!

May 24, 2020

కళ కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం. ప్రజలకు ఉపయోగపడని కళ కాలగర్భంలో కలిసిపోతుంది. మానవజాతి నాగరికత నేర్వని రోజుల్లో కళను బ్రతుకు తెరువుకు అనాగరికు ఉపయోగించుకొన్న సంఘటనలు మనకు గుహల్లో దర్శనమిచ్చాయి. తర్వాత కాలంలో తమ తమ మతాలకు సంబంధించిన ముఖ్య సంఘటనలను కళాకారులు తమ చిత్రాలకు వస్తువులుగా తీసుకొన్నారు….

ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

May 16, 2020

విశాఖ నగరం పారిశ్రామిక రాజధానిగా, ఇటు ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ అందాల నగరం కళా రాజధానిగా కూడా ఎదుగుతుంది. ఈ ప్రాంత కళాకారులకు ఇక్కడ ఉన్న సముద్రం స్ఫూర్తి కలిగిస్తుంది. ఇక్కడ ప్రకృతితో మమేకమై కళాకారుడైన వ్యక్తి ఇ.ఇ. జాన్ రాజు. విశాఖలో నా ప్రియమిత్రులలో రాజు అతి ముఖ్యులు. నా  60…

సమాజము – చిత్రకళ

సమాజము – చిత్రకళ

May 15, 2020

సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళాప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదలించి, సమస్యల పట్ల ఆలోచనలను రేకెత్తించి పోరాడమంటుంది. సమస్యలను చూపడమే కాదు పరిష్కారాల బాటలు వేయగలదు. చరిత్ర నిజాలను కన్నుల ముందుకు తీసుకురాగలదు. సమాజాన్ని చక్క దిద్దాలనే ప్రయత్నాలు చేయగలదు. చిత్రకళ మొదట భావ వ్యక్తీకరణ కోసం జన్మించింది. తరువాత…

ఐదుగురు సి.ఎం. లతో సన్మానం అందుకున్న చిత్రకారుడు “నాగేశ్వర్ ” 

ఐదుగురు సి.ఎం. లతో సన్మానం అందుకున్న చిత్రకారుడు “నాగేశ్వర్ ” 

May 12, 2020

పట్టణాల నుంచి పల్లెల వరకు సినీ ప్రేక్షకులను ఆకర్షించి వారిని సినిమా థియేటర్లకు నడిపించడంలో సినిమా పోస్టర్ల తర్వాత సినీ కటౌట్లు ప్రముఖపాత్ర వహించాయి ఒకప్పుడు. నేడు టీవీలను, సోషల్ మీడియాను సినిమా ప్రచారానికి ఉపయోగించుకోవడం వలన సినీ కటౌట్లు కనుమరుగయ్యాయి. అలాంటి భారీ సినీ కటౌట్లు వేయడంలోను,  సినీమా బేనర్లు రాయడంలోనూ.. ప్రముఖుల రూప చిత్రాలు వేయడంలోనూ…

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

సాహితీ-కళా రంగాలలో శీలా వీర్రాజు..

April 22, 2020

ఏప్రిల్ 22న శీలా వీర్రాజు జన్మదిన సందర్భంగా .. కలం, కుంచె రెంటినీ సమసార్థ్యంతో ఉ పయోగించిన కల్గిన వారిలో శీలా వీర్రాజు ఒకరు.” శీలావి” గా ప్రసిద్దిన వీరు చారిత్రక పట్టణమైన రాజమహేంద్రవరంలో వీరచంద్రమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1939 ఏప్రిల్ 22న జన్మించారు. స్థానికంగా జరిగే చిత్రకళాపోటీల్లో పాల్గొని విద్యార్థి దశలోనే అనేక బహుమతులు గెలుపొందారు….

చిత్రకారులకి మంచి అవకాశం ..!

చిత్రకారులకి మంచి అవకాశం ..!

April 22, 2020

శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, తిరుపతి వారు ‘కరోనా’ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. మీ ఆలోచనలతో చిత్రాలు రూపొందించి, మీ సృజనాత్మకతను ప్రదర్శించానికి చిత్రకారులకి చక్కని అవకాశం ఇది. చిత్రాలు పంపడానికి చివరి తేదీ: 28 ఏప్రిల్ 2020, వివరాలకు సెక్రటరి…