విలక్షణ వర్ణకారుడు ఎల్లా సుబ్బారావు
ధృస్టి సారించి చూస్తే సృష్టిలో ప్రతీదీ కొన్ని రేఖలు మరియు రంగులసమూహంగానే కనిపిస్తుంది. అయితే రేఖకి రేఖకి మధ్య వ్యత్యాసం రంగుల మధ్యవ్యత్యాసం వస్తువు నందలి వైరుధ్యానికి కూడా కారణమౌతుంది. అందుకు చిత్రకళ కూడా మినహాయింపు కాదు. రాజమహేంద్రవరం నందలి రాజాజీ స్కూల్ నుండి వచ్చిన వందలాది శిష్యులలో శ్రీ ఎల్లా సుబ్బారావు గారు ఒకరు. దివంగతుడైన ఒక గొప్ప ఒక…