“వందే వేద భారతం” చిత్రకళా ప్రదర్శన

“వందే వేద భారతం” చిత్రకళా ప్రదర్శన

October 10, 2023

క్రియేటివ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన “వందే వేద భారతం ” చిత్రకళా పోటీలో బహుమతి పొందిన చిత్రాలతో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంస్కార భారతి సౌజన్యంతో వందే వేద భారతం పేరుతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు.మూడు రోజుల పాటు రామాయణం, మహా భారతం, భాగవతం అంశాలపై చిత్రకళా ప్రదర్శన ఉంటుంది. చిత్రకళా ప్రదర్శనను…

అలరించిన డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

అలరించిన డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 9, 2023

విజయవాడ నగరంలో ఆర్ట్ స్థాయిని మోడ్రనైజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారి డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆదివారం(08-10-23) సాయంత్రం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సిద్ధార్ధ మహిళా కళాశాల డైరెక్టర్ విజయ మహాలక్ష్మి…

రాత-గీతల్లో రారాజు – బాపిరాజు

రాత-గీతల్లో రారాజు – బాపిరాజు

October 8, 2023

నేడు అడివి బాపిరాజు 128 వ జయంతి (1895-2023) అడివి బాపిరాజు చిత్రకారుడు మాత్రమే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారుడు, కళా దర్శకుడు, గాయకుడు ఈయనలో దాగి ఉన్నారు. 1895 అక్టోబర్ 5న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం సమీపంలోని సిరిపల్లె గ్రామంలో జన్మించిన అడివి బాపిరాజు తండ్రి నుంచి లలిత కళలమీద ఆసక్తినీ, అభిమానాన్ని పెంచుకొని,…

జయశ్రీ ప్రభాకర్ డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంరంభం..!

జయశ్రీ ప్రభాకర్ డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంరంభం..!

October 7, 2023

(సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే కళాకారుల అధ్బుత కళాఖండాలు సృష్టించివచ్చు -జి. వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్, ఇన్ చార్జి డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా.)రెండు రోజులపాటు విజయవాడలో డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో బాలోత్సవ్ భవన్ లో ఏర్పాటు చేసిన…

అక్టోబర్ లో “ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్”

అక్టోబర్ లో “ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్”

October 6, 2023

దివంగత గొప్ప కళాకారులు తిమ్మిరి నరసింహారావు (డ్రాయింగ్ టీచర్), ఏలూరి వెంకట సుబ్బారావు (ప్రముఖ దారు శిల్పి) మరియు డా. తిమ్మిరి నరేష్‌ బాబు(సినీ కళాదర్శకుడు) స్మృతులను గౌరవిస్తూ, సృజనాత్మకతను పురస్కరించుకుని, సృష్టి ఆర్ట్ అకాడమీ “ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్” నిర్వహించనుంది. ఒక-రోజు రోజు పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అలరించే అనేక కళాత్మక కార్యకలాపాలు మరియు…

BSNL ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

BSNL ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

October 2, 2023

(BSNL వారి 23వ వార్షికోత్సవ సందర్భంగా గుంటూరులో చిత్రలేఖన పోటీ నిర్వహణ) శ్రీ చైతన్య స్కూల్ సి.బి.ఎస్.ఈ. వైట్ హౌస్ గుంటూరు నందు బిఎస్ఎన్ఎల్ వారిచే BSNL ఫైబర్ అనే అంశంపై డ్రాయింగ్ కలరింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు తమలోని సృజనాత్మకతను జోడిస్తూ…

భరత్ భూషణుడికి అవమానం ?

భరత్ భూషణుడికి అవమానం ?

October 1, 2023

(తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తన కెమెరా ద్వారా, తన చిత్రకళ ప్రతిభ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసాడు భరత్ భూషణ్) నేను డబుల్ బెడ్ రూమ్ లను తక్కువ చేయడం లేదు. డబుల్ బెడ్ రూమ్ లు ప్రభుత్వం కేటాయిస్తున్నది అట్టడుగు నిరుపేద వర్గాల వారికి. అందులో ఒక ఫోటో ఉద్యమకారుడు, తెలంగాణ చిత్రపటాన్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి…

తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

October 1, 2023

తిరుపతి ఆర్ట్ సొసైటీ ప్రతి సంవత్సరం వివిధ రకాల చిత్రకళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2023 సంత్సరానికి నేషనల్ ఆన్ లైన్ పెయింటింగ్ కాంపిటీషన్ గత సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 53 మంది చిత్రకారులు 95 వర్ణ చిత్రాలను ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలకు ఎంట్రీలు పంపడం జరిగింది….

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

September 30, 2023

(చిత్రకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుతాలు సృష్టించాలి- ఎస్.ఢిల్లీరావ్, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా) ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 7 & 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిచే శ్రీప్రభాతాలు డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్…

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

September 27, 2023

ఉత్తరాంధ్ర పోరాటాలకు పురిటిగడ్డ మాత్రమే కాదు, సాహితీ కళా రంగాలకు పుట్టినిల్లు. గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడు, అంట్యాకుల పైడిరాజు లాంటి సాహిత్య, సంగీత, చిత్రకళా రంగ ఉద్దండులెందరో నడయాడిన నేల విజయనగరం. వృత్తిరీత్యా చిత్రకళా భోదన చేస్తూ, మరో పక్క చిత్రకళ-సాహితీ రంగాలలో విశేషంగా రాణిస్తున్న ఇనపకుర్తి చిన సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా వాసే. తన…