ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

August 12, 2023

(ఆగస్ట్ 15వ చిన్నారులకు జయహో భారత్.. Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్) కళల్నీ… కళాసంసృతిని కాపాడుకోవటంతో పాటు నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (TautMore Learning Pvt Ltd) వారి…

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

August 6, 2023

కళాకారులను ప్రోత్సహించడం, కచ్ జిల్లాలో కళను అభివృద్ధి చేయడం మరియు యువతరంలో కళ పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.భారతదేశం నలుమూలల నుండి కళాకారులను సేకరించే మొత్తం ఆర్ట్ సెక్షన్ ఆర్ట్ క్యూరేటర్ బాబు (బుజ్జిబాబు దొంగ) ద్వారా జరిగింది.ఈ ఆర్ట్ కాంప్ ను రాడిసన్ హోటల్ ఈవెంట్ మేనేజర్ రిధిమా అగర్వాల్ నిర్వహించారు….

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

July 31, 2023

ఓవియర్ మారుతిగారు తన 85వ పుట్టిన రోజుకు ఒక నెల ముందు, 2023 జూలై 27న మధ్యాహ్నం 2.30 గంటలకు మహారాష్ట్రలోని పూణెలోని తన కుమార్తె ఇంట్లో కన్నుమూశారు. చిత్రకళా జగతిలో వినూత్న చిత్రకారుడు ఓవియర్ మారుతి అసలు పేరు ఇరంగనాథన్. వీరు తమిళనాడుకు చెందిన పత్రికా చిత్రకారుడు మరియు ఫ్యాషన్ డిజైనర్. అతను తమిళ సాహిత్య పత్రికలు…

కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన

కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన

July 31, 2023

చిత్రకళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కళాయజ్ఞ – జీవన రేఖలు చిత్రకళా ప్రదర్శన మరియు చిత్రలేఖనం పోటీలు ఆదివారం (30-7-23) విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మూడవ అంతస్తులో అంతస్తులో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ‘జీవన రేఖలు’…

ఆంధ్ర చిత్రకళ-కౌతా సోదరుల ద్వయం…

ఆంధ్ర చిత్రకళ-కౌతా సోదరుల ద్వయం…

July 27, 2023

భారతీయత ఉట్టిపడే ’నవీన బెంగాలీ సంప్రదాయ’’ ఆంధ్ర చిత్రకారుడు కౌతా ఆనందమోహన్. నవవంగ సంప్రదాయ చిత్రకళను అభ్యనించిన, కౌతా రామమోహన శాస్త్రి, కౌతా ఆనందమోహన శాస్త్రి సుప్రసిద్ధ కౌతా శ్రీరామశాస్త్రి గారి కుమారులు. శ్రీరామశాస్త్రి గారు లోగడ శారద పత్రిక స్థాపించి, సంపాదకులుగా పనిచేసి, తెలుగు సారస్వతానికి సేవ చేసినవారు. కౌతా సోదరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు….

ప్రకృతి చిత్రకారుడు భగీరధి జన్మదినం

ప్రకృతి చిత్రకారుడు భగీరధి జన్మదినం

July 22, 2023

ప్రకృతి ప్రేమికుడు. వరహాగిరి వెంకట భగీరధి గారు జన్మించిన రోజు ఈ రోజు (జూలై 21).ఆదర్శవంతమైన, కళామయమైన, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఓలలాడి అనేక భక్తి శతకములు రచించిన కళాకారుడు ఈయన.సౌందర్యమయ, నిరామయ ప్రకృతిని చిత్రించడం కోసం కాలి నడకన కొండల కోనల్లో ఎక్కి దిగుతూ దక్షిణ భారతదేశమంతట పర్యటించి అపురూప చిత్రాలను చిత్రించడమే కాకుండా నా ఏజెన్సీ ప్రయాణం,…

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

July 19, 2023

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది… చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు….

అలరించిన “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన

అలరించిన “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన

July 16, 2023

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. “ఫేస్ బుక్” వేదికగా చిత్రకళ కోసం, చిత్రకారుల కోసం ప్రముఖ చిత్రకారుడు శేషబ్రహ్మం ప్రారంభించిన “కళాయజ్ఞ” చిత్రాలతో హైదరాబాద్ వేదికగా ఎన్నో విశేషాలతో… అశేష జన ప్రమోదం పొంది… ఇప్పుడు విజయవాడలో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్ లో విజయవంతంగా ఈ ‘కళాయజ్ఞ-జీవన రేఖలు’ ప్రదర్శన విజయవంతంగా…

జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

July 14, 2023

“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” ఆధ్వర్యంలో జులై 16న “జీవన రేఖలు” ఏకవర్ణ చిత్రాల ప్రదర్శన కళ శాశ్వతం…కళాకారుడు అజరామరం అనే‌‌ నానుడిని నిజం చేయాలని వర్థమాన చిత్రకారులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారి చిత్రాలతో కళాభిమానులను రంజింపజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 2022 డిసెంబర్ 11 నుంచి 31 వరకు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మంగారి ఆధ్వర్యంలో కళాయజ్ఞ అనే కాన్సెప్ట్…

వాస్తవిక-అవాస్తవికతల ‘వర్ణ’ చిత్ర ప్రదర్శన

వాస్తవిక-అవాస్తవికతల ‘వర్ణ’ చిత్ర ప్రదర్శన

July 11, 2023

150 మంది చిత్రకారుల చిత్రాలు – 9 రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన కళ అనేది ఒక శక్తివంతమైన మీడియా, ఇక్కడ కళాకారులు తమ మనోనేత్రాన్ని వ్యక్తీకరించడానికి సాంప్రదాయ సరిహద్దులను అధిగమించారు. మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలో సృజనాత్మకత, “నేరేటివ్స్ ఆఫ్ ది హియర్ అండ్ నౌ” పేరుతో ఉత్కంఠభరితమైన ఆర్ట్ షో ఈ నెల 8న…