జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

July 14, 2023

“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” ఆధ్వర్యంలో జులై 16న “జీవన రేఖలు” ఏకవర్ణ చిత్రాల ప్రదర్శన కళ శాశ్వతం…కళాకారుడు అజరామరం అనే‌‌ నానుడిని నిజం చేయాలని వర్థమాన చిత్రకారులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారి చిత్రాలతో కళాభిమానులను రంజింపజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 2022 డిసెంబర్ 11 నుంచి 31 వరకు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మంగారి ఆధ్వర్యంలో కళాయజ్ఞ అనే కాన్సెప్ట్…

వాస్తవిక-అవాస్తవికతల ‘వర్ణ’ చిత్ర ప్రదర్శన

వాస్తవిక-అవాస్తవికతల ‘వర్ణ’ చిత్ర ప్రదర్శన

July 11, 2023

150 మంది చిత్రకారుల చిత్రాలు – 9 రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన కళ అనేది ఒక శక్తివంతమైన మీడియా, ఇక్కడ కళాకారులు తమ మనోనేత్రాన్ని వ్యక్తీకరించడానికి సాంప్రదాయ సరిహద్దులను అధిగమించారు. మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలో సృజనాత్మకత, “నేరేటివ్స్ ఆఫ్ ది హియర్ అండ్ నౌ” పేరుతో ఉత్కంఠభరితమైన ఆర్ట్ షో ఈ నెల 8న…

ఎన్టీఆర్ ‘చిత్రకళా’ శత జయంతోత్సవం

ఎన్టీఆర్ ‘చిత్రకళా’ శత జయంతోత్సవం

July 10, 2023

జూలై 9న, ఆదివారం విజయవాడలో జరిగిన జయహో NTR శత జయంతోత్సవ బహుమతుల ప్రధాన మహోత్సవం అధ్యంతమ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో…కన్నుల పండుగగా.. ఆత్మీయులు మధ్యలో విజయవంతంగా జరిగింది… ఎన్టీఆర్ శత జయంతోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోనూ రాజకీయ, సాహిత్య, నాటక, నృత్య, గాన కార్యక్రమాలు అనేకం జరిగినప్పటికీ వాటికి భిన్నంగా ఎన్టీఆర్ పోట్రైట్స్ పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున…

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

బహుముఖ ప్రజ్ఞాశాలి – సంజీవదేవ్

తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు, సమాచార సంబంధాలు అంత అంత మాత్రమే ఉన్న పురాతన కాలంలో కేవలం తన లేఖల ద్వారా దేశ , అంతర్జాతీయ చిత్రాకారులతో, సుప్రసిద్ద మేధావులతో కలం స్నేహం జరిపి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలను సంతరించుకున్న అరుదైన వ్యక్తిత్వం గల సూర్యదేవర సంజీవదేవ్…

దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

June 27, 2023

తండ్రి తాలూకు గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలియాలనే ఉదేశ్యముతో… దుబాయ్ వేదికగా ఉన్న ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ వ్యవస్థాపకులు అనిల్ కేజ్రివాల్ గారు మరియు వారి టీం ఫాదర్స్ డే కోసం ఆన్లైన్ విధానంలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. వివరాలలోకి వెళ్ళితే … దుబాయ్…

ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌

ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌

June 25, 2023

మానవ నిర్మిత ఉపకరణాల(కుంచెల్లాంటి పనిముట్ల) సాయం లేకుండా, కేవలం చేతిని, చేతివేళ్ళను మాత్రమే ఉపయోగించి కేవలం పదమూడున్నర గంటల్లో 100 తైలవర్ణ చిత్రాలను సృజించి రికార్డుల మీద రికార్డులు సాధించిన ఒక అద్భుత సందర్భానికి సంబంధించిన సవివర, సవిస్తర, సమగ్ర, సరంజక డాక్యుమెంటేషన్‌ (A Monograph On World Record Winner’s Success Story) – ఈ `ఫింగర్‌…

మంచి ముత్యాలు-మంచెం చిత్రాలు

మంచి ముత్యాలు-మంచెం చిత్రాలు

June 15, 2023

*ఉప్పొంగే ఉత్సాహం నీదైనప్పుడు ఉవ్వెత్తున ఎదురయ్యే అవరోధాలెన్నైనా నీకు దాసోహాలే” కారణం…ఆ ఉత్సాహం అతని బాధ్యతను విస్మరించేది కాదు. ఆ బాధ్యతను మరింత పెంచేదే గాక తన వృత్తికీ, పనిచేసే సంస్థకూ మరెంతో వన్నె తెచ్చేది. ఎంతో మంది వృత్తి కళాకారులు సైతం సాధించలేని ఆ ఘణతను అతని ఉత్సాహం సాధించింది. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు సాధించి…

కళల గని  – చలసాని

కళల గని – చలసాని

June 12, 2023

చలసాని ప్రసాదరావు గారు శారీరక, ఆర్థిక, ప్రతిబంధకాలను అధికమించి ఉన్నత ప్రమాణాలు సాధించిన పాత్రికేయుడు, చిత్రకారుడు, రచయిత, కడదాకా కమ్యూనిస్టు అభిమాని ఉన్న వారి వర్థంతి సందర్భంగా…! ప్రముఖ రచయిత, చిత్రకారుడు, కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో అక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు.1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో…

బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

బ్లాక్ అండ్ వైట్ లో సమాజాన్ని చూపించిన “బి.ఏ. రెడ్డి”

June 11, 2023

సుప్రసిద్ద చిత్రకారులు చిత్రకళా ఆచార్యులు డాక్టర్ బి.ఏ. రెడ్డి గారి పేరు చెప్పగానే ఎవ్వరికైనా సీతాకోకచిలుకల్లాంటి రంగురంగుల సుందరమైన అందమైన చిత్రాలు మనకు గుర్తుకొస్తాయి. కాని ఇటీవల వారు వెలువరించిన మరో చిత్రకళా గ్రంధం “పెయిన్ ఇన్ బ్లాక్”లో వారు వేసిన చిత్రాలను మనం గమనించినట్లయితే వీటికి పూర్తి భిన్నమైన కోణంలో చిత్రకారుడిలోని మరో పార్శ్వం మనకు కనిపిస్తుంది….

మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

మైక్రో ఆర్ట్ మాష్టర్ – డాక్టర్ రవికుమార్ 

June 10, 2023

బొమ్మను గీసి ప్రాణం పోయడం ఆయనకు వంశ పారంపర్యంగా వచ్చిన విద్య. కళాసృజనే వారికి వృత్తి, ప్రవృత్తి కూడా. కళ సమాజ చైతన్యం కోసమే కానీ, ధనార్జనకు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మారాయాన. చిత్రలేఖనంలో ఆయన సృజించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి, ప్రఖ్యాత చిత్రకారుడు నడిపల్లి సంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు…