
కళారంగంలో బంగార’రాజు’
June 24, 2025ఆరు దశాబ్దాలుగా కళారంగంలో నటునిగా, దర్శకునిగా, చిత్రకారునిగా, కవిగా, వక్తగా, పుస్తక రచయితగా, స్టేజ్ డిజైనర్ గా, బహుముఖప్రజ్ణావంతుడిగా రాణిస్తున్న కొత్తపల్లి బంగారరాజు గారు పుట్టింది భీమవరం దగ్గర పాలకోడేరు గ్రామంలో 1947 ఫిబ్రవరి 1 తేదీన. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన వీరు అనేక అంశాలలో డిప్లొమా కోర్సులు చేశారు. వీరి ప్రస్తుత నివాసం విశాఖపట్నం లో….