నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు
May 8, 2024జయప్రకాష్ రెడ్డి గారితో మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావు గారి అనుభవాలు – అనుభూతులు… నాకు మొట్టమొదటిసారిగా పూసలగారు రాసిన మూడు సన్నివేశాల నాటకంతో విజయవాడలో JP గారు పరిచయం. నవ్వుతూ మాట్లాడారు. తరువాత…పాలకొల్లు నాటక పరిషత్ లో నేను ఒక నాటిక మేకప్ చేస్తున్నాను. ఆ నాటిక మొదలు పెట్టిన దగ్గర్నుంచి విపరీతమైన మేకప్ చేంజ్ లు…