కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

October 28, 2022

రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు…

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

October 5, 2022

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…

భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

భాస మహాకవి గొప్పసృష్టి ‘దూత ఘటోత్కచము’

September 28, 2022

నాటక ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో భాసుడి ప్రతేకత మెచ్చుకోదగ్గది. భారత కథలో.. ఘటోత్కచుడిని దూతగా.. శాంత మూర్తిగా మలచి పంపించడంలో.. భాసుడి నేర్పు నిజంగా ప్రశంసనీయం. ఇదీ ఒక చిన్న నాటిక వంటిదే.ఒకే అంకం. ఒకే రంగస్థలం.ప్రదర్శనకు ఎక్కువ అనుకూలం.ప్రదర్శనకు ఒక గంట సమయం పడుతుంది.. ఎక్కువ చర్చ, ఎక్కువ సంఘర్షణ ఉండవు.సులభంగా నడుస్తాయి.కథ అంతా సహజంగా కనిపిస్తుంది. పాత్రలూ…

పశ్నలతో వెంటాడిన “కో అహం”

పశ్నలతో వెంటాడిన “కో అహం”

September 22, 2022

నిన్న రవీంద్రభారతిలో మంకెనపల్లి అజయ్ దర్శకత్వంలో ప్రదర్శించిన “కో అహం” నాటకం చూశాను. ప్రముఖ యువ కవయిత్రి శ్రీమతి మెర్సీ మార్గరేట్ రచన అది. ఒక కావ్యంలా, ఒక కవితలా సాగింది. రాత్రి అంతా నిద్ర పోనివ్వకుండా నాటకం ప్రశ్నలు సంధించింది. సబ్జెక్టు కొత్తగా లేదు, కానీ దర్శకుడు నాటకాన్ని మలచి ప్రదర్శించిన తీరు జాతీయ స్థాయి నాటక…

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

September 19, 2022

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు…

జయహో అక్కినేని నాటక కళా పరిషత్!

జయహో అక్కినేని నాటక కళా పరిషత్!

September 18, 2022

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్బం… “సాంస్కృతిక బంధు” శ్రీ సారిపల్లి కొండలరావు గారి సారధ్యం.. యువకళావాహిని ఆధ్వర్యం… డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ రవీంద్రభారతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి 28వ ఆహ్వాన నాటికల పోటీలు దిగ్విజయంగా జరిగాయి. ఈనెల 15, 16వ తేదీలలో జరిగిన ఈ పరిషత్ లో ఏడు…

కె.యస్.టి. శాయికి ‘పామర్తి జీవిత సాఫల్య పురస్కారం’

కె.యస్.టి. శాయికి ‘పామర్తి జీవిత సాఫల్య పురస్కారం’

September 8, 2022

నాట్య కళాయోగి పామర్తి సుబ్బారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పామర్తి జీవిత సాఫల్య పురస్కారం నాటకరంగంలో విశిష్టమైన సేవ చేసిన కె.యస్.టి. శాయిగారు ఈ నెల 8వ తేదీ గుడివాడలో అందుకోనున్నారు. గత డబ్సై సంవత్సరాలుగా, నాటక రంగంతో వారికి ఉన్న అనుబంధానికి, చేసిన సేవకు లభించిన గొప్ప గౌరవం ఇది.1936వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన, బాపట్ల…

‘రక్షాబంధం’ గ్రంథావిష్కరణ చేసిన బుద్ధప్రసాద్

‘రక్షాబంధం’ గ్రంథావిష్కరణ చేసిన బుద్ధప్రసాద్

September 4, 2022

కీ. శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా చిటిప్రోలు కృష్ణమూర్తి గారి మహాకావ్యం ‘పురుషోత్తముడు’కావ్యానికి చిటిప్రోలు వేంకటరత్నంగారు నాటకీకరణ చేసిన రక్షాబంధం (చరిత్రాత్మక పద్యనాటకం) రక్షాబంధ నిబద్ధు డై మహాత్యాగం చేసిన పురుషోత్తమ చక్రవర్తి పరమోజ్జ్వలగాథ గ్రంథావిష్కరణ. గుంటూరు హిందూఫార్మసీ కళాశాల స్వామివివేకానంద సెమినార్‌ హాల్ లో సెప్టెంబర్ 2, 2022 శుక్రవారం సాయంకాలం…

ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

September 2, 2022

నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వానికి ఈ రోజు 72 వ పుట్టిన రోజు.నాటకం గురించి తప్ప మరే ఇతర విషయం గురించైనా, ఒక్కమాట కూడా.. గ్రూపుల్లో రాయకూడదని నా నమ్మకం. విశ్వాసం.అయితే నా నియమాన్ని భంగం చేసుకొని, ఒక వ్యక్తి గురించి రాయడంలో..ఆ వ్యక్తికి శుభాకాంక్షలు అందించడంలోని ఔచిత్యం..ఏమిటంటే..ఆయనే తెలుగు నాటకానికి నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం లాంటి వ్యక్తి….