ఉత్తరాంధ్ర నాటక మణిదీపం – రాము
September 18, 2024-పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం..!-విశ్వామిత్ర, కాలకౌశిక, భీమ, ధుర్యోధనుడి పాత్రల్లో రాణింపు..!-డీవీ సుబ్బారావు, పద్మశ్రీ యడ్ల గోపాలరావు, అమరాపు సత్యనారాయణలతో కలిసి ప్రదర్శన..!-రంగసింహ బిరుదుతో జాతీయస్థాయి గుర్తింపు…!_________________________________________________________________ ఆయనొక సాధారణ రైతు కుటుబం నుంచి వచ్చిన వ్యక్తి. కళలన్నా.. కళాకారులన్నా చిన్ననాటి నుంచే ఆసక్తి. ఆ ఇష్టమే ఆయనను చిన్నవయస్సు లోనే పౌరాణిక నాటకాలవైపు నడిపించింది. అనతి కాలంలోనే…