కూచిపూడి నాట్యకళలో మేటి… సాయి నిహారిక

కూచిపూడి నాట్యకళలో మేటి… సాయి నిహారిక

October 11, 2025

ఆధునిక నాగరికతకు, సంస్కృతికి అలవాటు పడిన నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆదర్శ మహిళా మణి…మేటి సాయి నిహారిక.. ఈనాటి యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచింది. పరమేశ్వరరావు నాగలక్ష్మిల గారాల పట్టిగా జన్మించిన నిహారిక తన ఎనిమిదవ యేట నుండి కూచిపూడి నాట్యం పట్ల ఆసక్తితో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయవాడ లో కూచిపూడి కి మకుటాయ మానంగా నిలిచిన…

భక్తిప్రపత్తులతో సాగిన ‘మహాకాళి’నాట్యరూపకం

భక్తిప్రపత్తులతో సాగిన ‘మహాకాళి’నాట్యరూపకం

September 26, 2025

సిద్ధార్థ ఆడిటోరియంలో కనువిందు చేసిన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, విజయవాడ, ఆర్ట్ ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం సెప్టెంబర్ 26, పి.బి. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రదర్శితమైన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం కనువిందు చేసింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఏడవ అవతారంగా సర్వత్రా పూజలందుకుంటున్న కాళీమాతను ఈ నృత్యరూపకం మహాశక్తి…

కూచిపూడి గురు వెంపటి చినసత్యం

కూచిపూడి గురు వెంపటి చినసత్యం

July 29, 2025

చెన్నైలో నాట్యమంటే భరతనాట్యమే అనుకుంటున్న రోజుల్లో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టాన కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గారి వర్ధంతి జ్ఞాపకం ! వెంపటి చినసత్యం 1929, అక్టోబర్ 15 న కృష్ణా జిల్లా లోని కూచిపూడి వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి…

‘నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్

‘నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్

May 27, 2025

మే 28 న చింతా కబీర్ దాస్ గారి 92 వ జన్మదినం సందర్భంగా… నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగునాట రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా తనదయిన ముద్రవేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చింతా కబీర్ దాసు గారి గురించి తెలుసుకుందాం… నట ప్రస్థానం: మే 28, 1934లో మచిలీపట్నంలో చింతా బలరామమూర్తి, వెంకటేశ్వరమ్మ దంపతులకు జన్మించిన కబీర్…

ఉత్తరాంధ్ర నాటక మణిదీపం – రాము

ఉత్తరాంధ్ర నాటక మణిదీపం – రాము

January 15, 2025

-పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం..!-విశ్వామిత్ర, కాలకౌశిక, భీమ, ధుర్యోధనుడి పాత్రల్లో రాణింపు..!-డీవీ సుబ్బారావు, పద్మశ్రీ యడ్ల గోపాలరావు, అమరాపు సత్యనారాయణలతో కలిసి ప్రదర్శన..!-రంగసింహ బిరుదుతో జాతీయస్థాయి గుర్తింపు…!_________________________________________________________________ ఆయనొక సాధారణ రైతు కుటుబం నుంచి వచ్చిన వ్యక్తి. కళలన్నా.. కళాకారులన్నా చిన్ననాటి నుంచే ఆసక్తి. ఆ ఇష్టమే ఆయనను చిన్నవయస్సు లోనే పౌరాణిక నాటకాలవైపు నడిపించింది. అనతి కాలంలోనే…

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

ఏ.పి. కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి

December 3, 2024

ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి (ఒంగోలు) నియామకం! ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గా తిరిగి గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు) ను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు. తేజస్వి చురుకైన కార్యకర్త. సోషల్ మీడియా ఇన్-ఫ్లూఎన్సర్ గా పార్టీకి అండగా చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంది. టిడిపి క్లిష్ట సమయంలో తనదైన పోరాటం చేసి…

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

December 1, 2024

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం పక్షాన 30-11-24, శనివారం సాయంకాలం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో తిరుమంగై ఆళ్వార్ దివ్యకథ కూచిపూడి నృత్య రూపకాన్ని రాజమండ్రి కళాకారుల బృందం రసరమ్యంగా ప్రదర్శించింది. తొలుత సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ జ్యోతి ప్రకాశనం చేశారు. రచయిత వెంకట్ గాడేపల్లి తాను రచించిన నృత్యరూపకాన్ని…

కోఠి విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు

కోఠి విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు

September 13, 2024

కోఠి మహిళా విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు పెడతాం- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన చైతన్యం చాకలి ఐలమ్మ నృత్య రూపకం…తెలంగాణ ఏర్పాటుకు పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. గడీ కంచెను బద్దలుగొట్టి ప్రజా భవన్ కు జ్యోతిరావు పూలే పేరు పెట్టామని,…

మదర్ థెరిస్సా సేవలు స్పూర్తిదాయకం

మదర్ థెరిస్సా సేవలు స్పూర్తిదాయకం

August 28, 2024

రోగులకు, అనాథలకు తన జీవితకాలం సేవలు అందించిన మానవతామూర్తి మదర్ థెరిస్సా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని మాజీ మంత్రిణి నన్నపనేని రాజకుమారి అన్నారు. సోమవారం (26-8-24) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో భారతరత్న మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మరియు సేవా పురస్కారాలు ప్రదానం జరిగింది….

పిల్లల్లో సృజనాత్మకను పెంపొందించాలి…!

పిల్లల్లో సృజనాత్మకను పెంపొందించాలి…!

August 15, 2024

78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించుటకు మరియు వారిని కళలలో ప్రోత్సహించడానికి ధన్యవాదాలు శంభయాచార్య లలిత కళా పురస్కారం వారి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ఏదైనా ఒక దేశభక్తి గీతం అన్న మూడు విభాగాలుగా విభజించి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు…