చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

July 22, 2021

మన పత్రిక పేరు 64కళలు కదా! అందుకే అందరూ 64కళలంటే ఏమిటో తెలియజేయండి అంటూ మెయిల్ చేస్తున్నారు. కళల్ని మన భారతీయులు 64కళలుగా విభజించారు. అవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్ణయించారు కాబట్టి అవి కాలానుగుణంగా మారుతూ వుంటాయి. కళ అనే శబ్దం యొక్క అర్థాలు, నిర్వచనాలు, ప్రాచీన మధ్య యుగాలలో ఒక విధంగాను, ఆధునిక కాలంలో మరొక…

ఏ.పి.లో అకాడమీల గందరగోలం

ఏ.పి.లో అకాడమీల గందరగోలం

July 19, 2021

ఏ.పి.లో అకాడమీల అధ్యక్షుల నియామకాల పై మండలి బుద్దప్రసాద్ గారి ఆవేదన తెలుగు భాషాసంస్కృతులపై అవగాహనలేమితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుందో, కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్దంకాని పరిస్దితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది.తెలుగు-సంస్కృత అకాడమి వివాదం పరిష్కరించకుండానే, సాహిత్య, సంగీత నృత్య, నాటక, లలితకళ, చరిత్ర అకాడమిలకు అధ్యక్షులను ప్రకటించి, ఆయారంగాలకు సంబందం లేనివారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి…

కళాకారుల పెన్షన్ బకాయిలు విడులచేయాలి…

కళాకారుల పెన్షన్ బకాయిలు విడులచేయాలి…

June 30, 2021

కళాకారుల డిమాండ్ల తో కలెక్టర్ కు వినతి పత్రం …ది.30-06-2021 తేదీన బుధవారం ఉదయం కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా సమితి అద్వర్యంలో కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.కరోన మహమ్మారి కారణంగా కళారంగం పూర్తిగా కుదేలు అయిపోయినది. వృత్తి కళాకారులు, వాయిద్య,…

కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి

కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి

March 4, 2021

హైదరాబాద్ లో శోభానాయుడు పురస్కారాల ప్రదానోత్సవం…!కళలకు ఎల్లలు లేవని, కళాకారులకు ఆకాశమే హద్దు అని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు!. కూచిపూడి నాట్య రంగం లో దివంగత శోభానాయుడు శోభాయమానంగా వెలుగొందారని, కూచిపూడి ని ప్రపంచవ్యాప్తం చేసారని ఘన నివాళులు అర్పించారు. గురువారం(4-03-21) లకిడికపూల్ సెంట్రల్ కోర్టు హోటల్ లో ప్రణవ్ ఇన్ స్టిట్యూట్…

హీరోగా మారనున్న కొరియోగ్రాఫర్

హీరోగా మారనున్న కొరియోగ్రాఫర్

January 5, 2021

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్ పై , మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే. వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గత వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు…

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

November 21, 2020

హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…

కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

October 30, 2020

సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ మరియు అఖిల భారత కూచిపూడి నృత్యమండలి వారి సంయుక్తం నిర్వహనలో రాష్ట్ర స్థాయి కూచిపూడి స్వీయ నృత్య ప్రదర్శన పోటీలు ఆన్ లైన్లో జరుగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనదలచిన వారు తమ తమ వివరాలను క్రింది ఇవ్వబడిన మెయిల్ కు నవంబర్ 8 లోపు పంపగలరు. నియమ-నిబందనలు తదితర వివరాలు ఇక్కడ ఇవ్వబడినవి.

నన్ను డాక్టర్ ను చేయాలన్నది  నాన్న కోరిక – శోభానాయుడు

నన్ను డాక్టర్ ను చేయాలన్నది నాన్న కోరిక – శోభానాయుడు

October 15, 2020

డాన్సర్లు మనకళ్లకు అడుతూ పాడుతున్నట్లే అనిపించవచ్చు. కానీ, చాలాసార్లు వారి పాదాల కింద అగ్నిసరస్సులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ స్థితిలోనూ లక్ష్యం కోసం ప్రవాహానికి ఎదురీదిన వారే తాము అనుకున్న తీరాన్ని అందుకోగలిగారు. డాక్టర్ పద్మశ్రీ శోభానాయుడు పేరు కూచిపూడి నాట్యాకాశంలో దేదీప్యంగా వెలుగొందడానికి వెనుక ఆమె ఎదురీదిన అగ్నిసరస్సులు ఎన్నో ఉన్నాయి. జీవితంలో నాట్యం కాదు, నాట్యమే…

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

April 29, 2020

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం ‘ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. నాట్యాభ్యాసం నాడు-నేడు భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. హైందవ సనాతన ధర్మం ప్రకారం గురువే ప్రత్యక్ష దైవం. పరమాత్మ…

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

April 8, 2020

కూచిపూడి నాట్యం అనే పేరు గ్రామాన్ని బట్టి ఏర్పడింది. కూచిపూడి అనే గ్రామం విజయవాడకు దాదాపు నలభై మైళ్ల దూరంలో కృష్ణాజిల్లాలో ఉన్నది. ఈ ఊళ్లోని భాగవతులు ప్రదర్శించేనాట్యం కూచిపూడి నాట్యం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యమో, నాట్యమో ప్రసిద్ధి కెక్కాయి. తమిళనాడులో తంజావూరి నాట్యం (దీనినే భరతనాట్యం అంటారు.) కేరళలో కథకళి, ఒరిస్సాలో ఒడిస్సీ, ఈశాన్య…