
లేపాక్షి కళకు సరికొత్త శోభ ‘గిరిధర్’ చిత్రాలు
March 2, 2025విజయనగర చిత్రకళలో లేపాక్షి శైలి ప్రత్యేకమైంది. లేపాక్షి దేవాలయంగా పిలువబడే వీరభద్ర దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో నిర్మించబడింది. పౌరాణిక ఇతిహాస కథలను తన వ్యక్తిగత దృష్టి, ఊహ మరియు సున్నితత్వంతో సమకాలీనంగా రూపొందించే విషయంలో గిరిధర గౌడ్ కు ప్రతిభావంతుడైన చిత్రకారుడిగా పేరుంది. అంతకుముందు ఆయన దశావతార సిరీస్ మరియు కృష్ణ లీల సిరీస్‌లను…