
అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య
July 4, 2023తెనాలికి చెందిన అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య (83) శుక్రవారం (02-07-2021) రాత్రి 9.30 గంటలకు తెనాలిలోని వారి స్వగృహంలో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అక్కల మంగయ్య గారి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు చినరావూరు శ్మశాన వాటికలో జరిగాయని కుటుంబసభ్యులు తెలియజేసారు. అక్కల మంగయ్య…