శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

October 6, 2019

‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నారు ఓ సినీ రచయిత. ఆయన రాసిన ఈ గీతం అక్షరాలా నిజం. ఎందుకంటే శిల్పసౌందర్యం మన దక్షిణభారత దేశంలో అత్యద్భుతంగా పరిఢవిల్లుతోంది.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.. సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక జీవనశైలిని ప్రపంచానికి చాటిచెప్పింది. అంతటి అపురూపమైన శిల్పకళ అంటే ముందుగా గుర్తొచ్చేది అమర శిల్పి జక్కన…..

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

‘ఇండో ఆర్యన్ కళకు” అద్దం పట్టే ఖజురహో

September 9, 2019

దేశం నలుమూలల నుంచే కాదు, విదేశీయులను కూడా అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఖజురహో ఒకటి. భక్తి, రక్తిలను ఒకే వేదిక మీద తేటతెల్లం చేసే ప్రసిద్ద ఆలయాల సమూహమిది. మధ్యయుగపు వారసత్వం చిహ్నంగా భావిస్తున్న ఈ దేవాలయంలోని శిల్పకళా వైభవం వర్ణనాతీతం. భారతీయ సంస్కృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్లో జబల్పూర్ నగరానికి సమీపంలో వింధ్య…

గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా…

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రామప్పకు యునెస్కో టీమ్​…!

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రామప్పకు యునెస్కో టీమ్​…!

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.  ఈ…

రాతి శిల్పాల వింతదీవి

రాతి శిల్పాల వింతదీవి

అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి….

కళాసాక్షి లేపాక్షి

కళాసాక్షి లేపాక్షి

‘లేపాక్షి’ అనగానే ముందు గుర్తువచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నమైన ‘నంది’, దీనితో పాటు అడవిబాపిరాజు నందిపై వ్రాసిన ‘లేపాక్షి బసవయ్య-లేచిరావయ్య’ అనే గీతం. అంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే ఆ నంది పేరుతోనే మన రాష్ట్రభుత్వం అవార్డులను ప్రతిభావంతులైన కళాకారులకు ప్రతియేటా అందజేస్తోంది. నందిలేని శివాలయం లేదు. బసవన్నలేని వ్యవసాయం లేదు. ఎద్దు రంకెవేస్తే రైతు హృదయం పొంగిపోతుంది….