భవాని.. శార్వాణి… వాణి జయరాం
November 30, 202170వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. కేవలం శ్రోతలే…