వయోలిన్ వాయిద్యానికి ఆసామి- రామస్వామి
March 26, 2026ప్రముఖ వాయులీన విద్వాంసులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి గారి వందవ జన్మదిన (మార్చి 26 న)సందర్భంగా 64కళలు 2013 లో ప్రచురించిన వ్యాసం మరోసారి…. మీకోసం…. గురుశిష్య పరంపరకు ప్రతీక మన భారతదేశం – గురుశుశ్రూషలో శిష్యరికం మన భారతీయ సంప్రదాయం. ఇదే త్రోవలో నడచి స్వరాజన – స్వరార్చన చేసి ఖండాంతర ఖ్యాతి…









