అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

July 6, 2022

తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోశన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’; వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గానసరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి… మంగళంపల్లి జన్మస్థానం… బాలమురళీకృష్ణ…

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

June 30, 2022

(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి) జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర…

రసవిలాసం

రసవిలాసం

June 25, 2022

నాటకానికి ప్రాణసమానమైన మాట “రసం”. రచనా పరంగా, ప్రదర్శనాపరంగా, నటనాపరంగా.. రసమే జీవశక్తి. ఏ నటుడు రస పోషణలో అద్వితీయుడో.. అతడే రంగస్థలంపైన సమర్ధవంతంగా నిలుస్తాడు. రసం అనే పదం గురించి వందల.. వేల సంవత్సరాలు విస్తృతమైన చర్చ జరిగింది.నాటకపండితులు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎన్నో వాదనలు..మరెన్నో ఖండనలు..ఇంకెన్నో ప్రతిపాదనలు..అబ్బో… అదంతా ఓ గొప్ప గ్రంథం. అసలు రసం…

జాతీయస్థాయి ‘వచన కవితల’ పోటీ

జాతీయస్థాయి ‘వచన కవితల’ పోటీ

June 20, 2022

గుంటూరుకు చెందిన “బండి కల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్” నిర్వహిస్తున్న 6వ జాతీయస్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కవి రచయిత బండికల్లు జమదగ్ని, ప్రధాన కార్యదర్శి బండికల్లు శ్యాంప్రసాద్ సంయుక్తంగా తెలియజేస్తున్నారు. కవిత నిడివి 30 పంక్తులకు మించకూడదు. సామాజిక అంశాలను ప్రతిబింబించే కవితలకు, క్లుప్తత, గాఢత వున్న కవితలకు ప్రాధాన్యత. ఒక్కొక్కరికీ…

శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

June 18, 2022

7వ ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డును సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు తనయుడు కోటి అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి కోటి అన్నారు. విప్లవకవి అయినప్పటికీ జనం మెచ్చే పాటలు రాసిన మహనీయుడు శ్రీశ్రీ అంటూ కొనియాడారు. సుంకర టి. కృష్ణ మెమోరియల్ నాగార్జున కళాపరిషత్(కొండపల్లి),…

చేయూత లేని చేనేత

చేయూత లేని చేనేత

June 18, 2022

పది గజాల పట్టు చీరనుపదిలంగా అగ్గి పెట్టెలో సర్దగలమన దేశ సాంస్కృతిక పతాకమతడునూలుపోగులే తమ నిధులనిసంబర పడే బడుగు జీవిబతుకుకు మెతుకులు కరువైఆకలితో అలమటిస్తున్నామన సంస్కృతిని కాపాడుతున్నతెలుగు తల్లి తనయుడతడుఉచితాలతో ఊదరగొడుతున్న నేతలకువారి కడగండ్లు కన్పించవుఎన్ని కష్టాలు ఎదురైనాకులవృత్తిని వదలలేని కర్మవీరులుమోడువారిన వారి బతుకులకుచేయూత నిచ్చేవారు లేకవారసత్వపు కళను నమ్ముకున్నవారి బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయ్నైపుణ్యంగా మగ్గాలపైనృత్యం చేసే వారి చేతి…

సినీ కవికుల గురువు … మల్లాది

సినీ కవికుల గురువు … మల్లాది

June 16, 2022

*తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు అతడు ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది సాహిత్యాన్ని చదువుకోవాలి. మల్లాది సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు అనిర్వచనీయమైన రసానుభూతిని పొందుతారు అనే విషయాన్ని ఎందఱో గుర్తించారు. “సినిమా పాటకు మల్లాది సాహిత్య ప్రశస్తిని సంతరింప జేశారు” అని మహాకవి…

జ్ఞానపీఠ విశ్వంభరుడు నారాయణరెడ్డి

జ్ఞానపీఠ విశ్వంభరుడు నారాయణరెడ్డి

June 13, 2022

పుట్టింది హనుమాజీపేట అనే ఒక మారుమూల పల్లెటూరిలో. ప్రాధమిక విద్య ఒక చిన్న వీధి బడిలో. సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో మాధ్యమిక విద్య. కరీంనగరంలో ఉన్నత పాఠశాల విద్య కూడా ఉర్దూ మాధ్యమంలోనే. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీలో చేరాక తెలుగు పాఠ్యాంశంగా తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తెలుగు సాహిత్యంలోనే డాక్టరేటు సాధించిన అసామాన్య విద్యాధికుడతడు. సాహిత్య…

శిలారేఖ – శీలా వీర్రాజు

శిలారేఖ – శీలా వీర్రాజు

June 3, 2022

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్ 1 వ తేదీన తన 83 వ ఏట హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజుగారు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షి ని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్ లు వేశారు. వాటిని 1990 సం.లో పుస్తకంగా ప్రచురించారు….