జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

September 5, 2021

సెప్టెంబర్ 5 – జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలతో… “ఉపాధ్యాయులు ఒక జాతిని నిర్మిస్తారు” అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక విశాలమైన ప్రదేశంలో నివశించే విభిన్న వర్గాల ప్రజల సమూహాన్నే ఒక జాతి అంటారు.అంటే ఉపాధ్యాయులు భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు విద్యార్థులలో సోదరభావం, ఐక్యత, జాతీయ సమగ్రత వంటి అంశాలు నేర్పితేనే ఒక…

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

September 4, 2021

సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆవ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సన్మానాలతో గౌరవిస్తుంటాయి. దీనివలన ఆవ్యక్తిని బట్టి ఆవిశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆవ్యక్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గతంలో రాజగోపాలాచారి (రాజాజీ)గారికి ఒక యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. తరువాత రాజాజీ గారు బయటికొచ్చినపుడు ఙనం డాక్టరుగారు, డాక్టరు…

గుడిపాటికి డా.నాగభైరవ పురస్కారం

గుడిపాటికి డా.నాగభైరవ పురస్కారం

September 3, 2021

ఆగస్టు 14న శనివారం సాయంత్రం 5 గంటలకు డా. నాగభైరవ 10వ అవార్డు ప్రదానోత్సవ సభ జూమ్ వేదికలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కె.శివారెడ్డి, నిఖిలేశ్వర్ హాజరయ్యారు. పురస్కార వ్యవస్థాపకులు ‘మాట’ దీర్ఘకావ్యం రూపశిల్పి చిన్ని నారాయణరావు నిర్వహణ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో గుడిపాటి రచించిన పుట్టబంగారం’…

కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి

కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి

August 23, 2021

ఆ అక్షరాలు దయాపారావతాలు, విజయ ఐరావ తాలు.. అవి సంకుచిత జాతి మతాల హద్దులు చెరిపేవి.. అకుం ఠిత మానవీయ పతాకను ఎగురవేసేవి.. అన్నింటికి మించి చరిత్ర రక్తజలధికి స్నేహసేతువులను నిర్మించేవి. ‘ప్రభాతము-సంధ్య’ వేళల్లో చూసినా, ‘అమృతం కురిసిన రాత్రి’గా అనిపించినా, ‘గోరు వంకలు’గా పలకరించినా, ‘కఠోపనిషత్తు’ను తలపించినా అన్నీ అవే..! ‘సాలె పురుగు’ తీరును, సుప్తశిల రీతిని…

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

August 20, 2021

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ…అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ… ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే…కారణం…మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

August 19, 2021

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో…

తొలిగా పాట హిందీలో-పి.బి. శ్రీనివాస్

తొలిగా పాట హిందీలో-పి.బి. శ్రీనివాస్

August 7, 2021

సంగీతంలో ఈ కుర్రాడికి ఎటువంటి భవిష్యత్తూ లేదు’ అంటూ జ్యోతిష్కుడు స్పష్టంచేసిన తర్వాత, ఆ జ్యోతిష్యం తప్పని నిరూపించేందుకే సినీ యత్నాలు మొదలుపెట్టాడు పి.బి.శ్రీనివాస్. ఒక భాష అని కాదు, దాదాపుగా 12 భాషలలో పట్టు ఉంది, ఆంగ్లం, ఉర్దూవంటి పరాయి భాషలతో సహా. సినీరంగం ముద్దుగా పిలుచుకున్న పి.బి.ఎస్. శ్రీనివాస్ గారిది ఫిలసాఫికల్ ఆలోచన. తన గాత్రంలో…

విలక్షణ వ్యక్తి చక్రపాణి

విలక్షణ వ్యక్తి చక్రపాణి

August 5, 2021

నేడు ఆగస్టు – 05 బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు, బాలసాహితీవేత్తలకు మార్గదర్శి చందమామ చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు)గారి జయంతి. చక్రపాణిగారికి బాల్యం నుంచీ సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువ. హైస్కూలు విద్య పూర్తయ్యాక హిందీ పాఠశాల ప్రారంభించారు. తదుపరి హిందీలోంచి…

ఎం.వి. రామారావుగారి 11 వ రంగస్థల పురస్కారం

ఎం.వి. రామారావుగారి 11 వ రంగస్థల పురస్కారం

August 1, 2021

ప్రఖ్యాత రంగస్థల, రేడియో, టీవీ, చలనచిత్ర నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, నాటక రచయిత, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత కీ.శే శ్రీ ఎం.వి. రామారావుగారి రంగస్థల పురస్కారం దశాబ్ద కాలంగా వారి జయంతి రోజున ఆగష్టు 11 నాడు ప్రతియేటా విశిష్ట సేవలు అందించిన రంగస్థల ప్రముఖలకు శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ప్రధానం చేయడం…

“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్

“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్

July 31, 2021

తెలుగు సాహిత్య చరిత్రలోని అనేక జానపద గాథలు చరిత్రకెక్కలేదు గాని శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలన్నిటినీ నిలువుటద్దం సైజులో అచ్చువేయించాలని కోరుకున్నాడనేది స్వయంగా ఆయన నోట, ఇతరుల నోట చాల ప్రచారం లోకి వచ్చిన సుప్రసిద్ధ జానపదగాథ. అంత పెద్ద సైజులో కాదు గాని అప్పటి ముద్రణా ప్రమాణాలను బట్టి అపురూపంగానే వెలువడడానికే చాల ఆలస్యమయింది. ఆ కవితలు…