కరోనాకు ఓ రిటర్న్ గిఫ్ట్ …

కరోనాకు ఓ రిటర్న్ గిఫ్ట్ …

On

(కేసీఆర్ మెచ్చిన ఐనంపూడి శ్రీలక్ష్మి కవిత ) ఏమైందిప్పుడు.. క్షణాలు మాత్రమే కల్లోలితం ఆత్మస్థయిర్యాలు కాదు కదా సమూహాలు మాత్రమే సంక్షోభితం సాయం చేసే గుండెలు కాదు కాదా..! ఎన్ని చూడలేదు మనం కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు ప్లేగును జయించిన దురహాసంతోనే కాదా చార్మినార్‌ను నిర్మించుకున్నాం..! గతమెప్పుడూ…

వసంతాల విరబూయించిన కవి – వేటూరి

వసంతాల విరబూయించిన కవి – వేటూరి

On

‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి, ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. “ఈ మధుమాసంలో నీ దరహాసంలో అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది. వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుకష్టం. ‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న…

అమ్మభాషకు అందలం కోసమే ఉగాది!

అమ్మభాషకు అందలం కోసమే ఉగాది!

On

తెలుఁగదేలయన్న దేశంబు తెలుఁగు, యేను తెలుఁగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి దేశ భాషలందు తెలుఁగు లెస్స… ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే దేవుడున్నాడు. ఆయన ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. “నేను తెలుగు వల్లభుణ్ణి, నాది తెలుగు నేల. నా తెలుగు తియ్యనిది. దేశభాష లన్నింటిలో కెల్లా తెలుగే గొప్పది” అని…

తెలుగు సాహితీ కిరణం

తెలుగు సాహితీ కిరణం

On

ప్రపంచంలోనే మొదటి ఆడియో మ్యాగజైన్  కౌముది ఎడిటర్ తెలుగు సాహితి, సినీ రంగాల ప్రముఖుల గురించి 500 యూటూబ్  వీడియోల సృష్టికర్త అస్సలు పేరు ప్రభాకర్‌రావు పాతూరి. “కిరణ్ ప్రభ’ అంటే అందరికీ తెలుస్తుంది. కిరణ్ ప్రభ తన రచనా వ్యాసంగం కోసం పెట్టుకున్న పేరు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన ఈ పేరుతోనే రచనలు చేశారు. పలు…

కవిత్వం సజీవ సృజన సాయుధం

కవిత్వం సజీవ సృజన సాయుధం

On

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా… ప్రత్యేకం ప్రపంచం ఒక పద్మవ్యూహం… కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నిజమే కవిత్వమనేది లలిత కళల్లో ఒకటే అయినా … దాని ప్రభావం మాత్రం అణువిస్ఫోటానికి సమానంగా ఉంటుంది. అసలా శక్తంతా అక్షరానిదే. అక్షరంలో దాగిన ఆ శక్తి కవిత్వ రూపంలో విస్ఫోటం చెంది సామాజిక…

స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

On

‘ఒక హిజ్రా ఆత్మకథ’  అనువాదంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయినారు. ”మహిళలు తమ మనోభావాలను స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో ఇంకెలా వస్తుంది?” అంటారు ప్రఖ్యాత కథారచయిత్రి పి సత్యవతి. ‘ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. అప్పుడే ఆమె తన విముక్తి దిశగా మేల్కొంటుంద’ని చెబుతారు. సత్యవతి ……

ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …

ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …

On

1979 అక్టోబర్ 9 సాయంత్రం ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘం భవనం ముందు సుమారు రెండు వందల మంది ఊరేగింపునకు సిద్ధంగా ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ తర్జన, భర్జనలకు మధ్య, ఉద్వేగాల మధ్య, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, నవ మార్గ నిర్మాణ ఆశల, ఆశయాల కూర్పు తరువాత, ఒక నూతన ప్రజాస్వామిక స్వప్నకేతనాన్ని ఎగరేసిన సంఘటనని, ప్రపంచానికి…

శ్రీశ్రీ తర్వాత వేటూరి

శ్రీశ్రీ తర్వాత వేటూరి

On

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా పాటకు సరికొత్త సొగసులద్దిన వేటూరి  85వ జయంతి సందర్భంగా…. వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్…

“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

On

ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట…

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

On

తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే…