“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్

January 23, 2020

ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట…

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

నేడు తెలుగు భాష అధ్యయన కేంద్రం ప్రారంభం

January 21, 2020

తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే…

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

January 21, 2020

ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ రాసిన మినీ కవితలు అగ్ని కణాలని డా. రావి రంగారావు తెలియజేసారు. జనవరి 19 న ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీమిత్రులు నిర్వహించిన సాహిత్య సభలో ఆయన “అలిసెట్టి కవిత్వం”గురించి ప్రసంగించారు. అలిసెట్టికి కవిత్వం, జీవితం ఒక్కటే అన్నారు. ధ్వంసమై పోతున్న సమస్త…

ప్రజాకవి వేమన జయంతి

ప్రజాకవి వేమన జయంతి

January 20, 2020

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది. వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది….

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు…

January 17, 2020

మన జీవితానికి మనమే హీరో.. అవును! మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి.. చదువుంది, డబ్బుంది, పేరుంది, ఆస్తి వుంది.. వాటి నుంచి వచ్చే ఆనందముంది. అవన్నీ మనకి ఇచ్చి మనల్ని హీరోగా చేసి.. మన ఎదుగుదలను, ఆనందాన్ని చూస్తూ.. చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చుని ఉండిపోయారు మనల్ని హీరోలు గా చేసిన నిజమైన హీరో అయిన…

తెలుగు ప్రచురణరంగం కొత్త సవాళ్ళు

తెలుగు ప్రచురణరంగం కొత్త సవాళ్ళు

January 1, 2020

  (జనవరి 3 నుండి 12 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా) “పుస్తకాలకు మార్కెట్ తగ్గింది, చదివే అలవాటు తగ్గింది. టీవీ,ఇంటర్నెట్ పుస్తకపఠనం మీద గణనీయమైన ప్రభావం చూపించింది. ఈ పరిస్థితుల్లో పుస్తకం భవిష్యత్తు ఏమిటి ? అందరి ప్రచురణకర్తల్లాగానే నేనూ ఈ ప్రశ్నను పదేపదే ఎదుర్కొంటూ వుంటాను. పత్రికలవాళ్ళు, పుస్తకాభిమానులు, రచయితలు ఇలా చాలామంది ఇదే…

కవిత్వం ఒక ప్రత్యేక భాష

కవిత్వం ఒక ప్రత్యేక భాష

December 31, 2019

కవిత్వం ఒక ప్రత్యేక భాష అనుమానం లేదు. చాలా విలక్షణమైన భాష. తెలిసిన మాటల్లోనే ఉంటుంది. కానీ తెలియని భావాల్లోకి తీసుకెళుతుంటుంది. అర్థమౌతూనే, అర్థం కానట్లూ! అర్థానికీ – అనుభూతికీ మధ్య దోబూచులాట ఆడిస్తున్నట్లు…. అందుకే పూర్వులు దాన్ని ‘అపూర్వ నిర్మాణ క్షమ’ కలిగిన భాష అన్నారు. వారు సూటిగా ‘భాష’ అనే మాట వాడకపోయినా, దాని ఉద్దేశ్యం…

అంతరించిపోతున్న భాషలు…!

అంతరించిపోతున్న భాషలు…!

December 29, 2019

మనిషిని, జంతువు నుంచి వేరు చేసే ఒక కీలక అంశం భాషను మాట్లాడగలగడం. ప్రతి మనిషీ తన సమాజ ఆధర్యంలో ఒక సొంత భాషను కలిగి ఉంటాడు. జంతువుకు అటువంటి భాష లేకపోవడమే మనిషి ప్రత్యేకతను తెలియజేస్తుంది. అందుకే, ‘మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ’ అనే సామెత పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోవడం, ఒంటబట్టించుకున్న జ్ఞానాన్ని, తన…

‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

‘శప్తభూమి’ కి కేంద్ర సాహిత్య పురస్కారం

December 19, 2019

ప్రసిద్ధ తెలుగు రచయిత బండి నారాయణస్వామిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రాయలసీమ జీవితాలపై రచించిన ‘శప్తభూమి’ నవల 2019కిగాను ఈ అవార్డుకు ఎంపికైంది. అలాగే, మరో తెలుగు ప్రముఖుడు పెన్నా మధుసూదన్ కావ్యం ప్రజ్ఞాచక్షుసం’ సంస్కృత విభాగంలో పురస్కారానికి ఎంపికయింది. ఇద్దరు తెలుగువారు ఒకే ఏడాది కేంద్ర సాహిత్య పురస్కారం అందుకోనుండటం విశేషం. కాంగ్రెస్ నాయకుడు…

మనకాలపు మహాకవి శేషేంద్ర

మనకాలపు మహాకవి శేషేంద్ర

October 19, 2019

అక్టోబర్ 20 ఆయన పుట్టిన రోజు సందర్భంగా… ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు….