యాభైవసంతాల “విరసం”

యాభైవసంతాల “విరసం”

October 16, 2019

(2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు) ఈ ఏడాది జులై 4తో ‘విప్లవ రచయితల సంఘం’ యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్ అర్థాలు కూడా ఉంటాయి. చారిత్రక దృష్టితో…

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

October 14, 2019

నాకు జీవిత చరిత్రలు చదవడమంటే నా చాలా ఇష్టం” ఎంచేతంటే ఎంత కల్పనున్నా, కొన్నైనా నిజాలుండక తప్పవు. ఆ నిజాలు కల్పనకన్నా అద్భుతంగా ఉంటాయి గనక! నేడు ఏడుతరాలు ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం చదువుతుంటే నేను అమ్మ అని పిలిచే సుందరం భార్య శిరీషగారు, “ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు” అని అడిగారు, రాత్రి రెండింటికి. పుస్తకం…

చందమామ కథ… కమామీషూ

చందమామ కథ… కమామీషూ

October 9, 2019

జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ “చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.అందరూ మెచ్చే చందమామ పత్రిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం….

సరికొత్త ప్రక్రియ – పొలమారిన జ్ఞాపకాలు

సరికొత్త ప్రక్రియ – పొలమారిన జ్ఞాపకాలు

September 23, 2019

పొలమారిన జ్ఞాపకాలతో వంశీగారు తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కథల్లోని పాత్రలను తమ వాక్యాల్లోనే కాక నిజజీవితంలోని ఫోటోలతో సహా కలిపి అందిస్తూ ఇవి కథలా, నిజమైన సంఘటనలా అనే సందిగ్ధంలో పెట్టి పాఠకులకు ఒక సరికొత్త లోకాన్ని దృశ్యమానం చేస్తున్నారు. ఈ తరహా కథలు ఇంతవరకూ తెలుగుసాహిత్యంలో వచ్చిన దాఖలాలు లేవు. వంశీగారికివన్నీ పొలమారిన…

తెలుగు భాష – మూలాలు

తెలుగు భాష – మూలాలు

September 21, 2019

తెలుగు భాషను కాపాడుకోవాలనే ఈనాటి ఆందోళనకు మూలాలు ఎక్కడ ? కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారు, ఈ దేశాన్ని అఖండంగా ఉంచగలిగే శక్తి ఒక్క హిందీ భాష కె ఉన్నదని ఏమంటూ ఉద్ఘాటించారో గానీ, యావద్దక్షిణ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డడి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఈ చర్చ ఈ దేశంలో ఒకప్పుడు ఆంగ్లానికి…

బాపు గారి ‘బుడుగు’కి అరవై నాలుగేళ్లు

బాపు గారి ‘బుడుగు’కి అరవై నాలుగేళ్లు

మన బుడుగ్గాడికి అరవై నాలుగు ఏళ్ళు అని మీకు తెల్సా .. అనగా ఈ సంవత్సరం షష్టి పూర్తి అయి పైన నాలుగేళ్లు మాట. నాకు తెలీక అడుగుతాను.. ఆడికి వయసెక్కడ పెరుగుతోంది.. ఇంకో వందేళ్ళు దాటినా వాడు మన అందరికీ బుడుగే.. మనం కూడా చిన్నప్పుడు బుడుగులమే.. కానీ మనకు వయసు పెరిగినా ఈ బుడుగ్గాడి అల్లరికి…

మాతృభాషతోనే మనుగడ

మాతృభాషతోనే మనుగడ

August 30, 2019

(నేడు మాతృభాషా దినోత్సవం) ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు. కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని ఆర్యోక్తి. మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే..సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి. మన దేశంలో…

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా యార్ల‌గ‌డ్డ నియామకం

August 13, 2019

అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ కాగా, రెండు సంవ‌త్స‌రాల పాటు ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగుతారు. మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా…

కవిత్వం వల్ల ప్రయోజనం వుందా ?

కవిత్వం వల్ల ప్రయోజనం వుందా ?

August 9, 2019

కవులు విజ్ఞాన సర్వస్వం కాకున్నా, విజ్ఞానులని సామాన్యుడి నమ్మకం. వారికి జ్ఞానచక్షువులున్నాయని భావిస్తాం. ఉన్నత ఆలోచనలు గలవారని మనభావన. మానవుల సమిష్టి అవసరాల్ని చర్చించి సిద్ధాంతీకరించ టానికి బాధ్యత వహిస్తారు. కవికి సమాజం ఊపిరి. మెరుగైన ఆలోచనలు, విశాల దృక్పథం, వ్యక్తిత్వం కవిని చిరంజీవిని చేసై. కవికి అంతరచర్చ గొప్ప సంపద. ఆ క్రమంలో కొన్ని అనుకూల భావనలు…

వెల్చేరు నారాయణరావు కు 2019 “సంస్కృతి పురస్కారం “

వెల్చేరు నారాయణరావు కు 2019 “సంస్కృతి పురస్కారం “

కీ.శే. మండలి వెంకట కృష్ణారావు పేరిట ప్రతి సంవత్సరం ప్రకటించే “సంస్కృతి పురస్కారాన్ని” పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి గాను ఆచార్య వెల్చేరు నారాయణరావు కు ప్రధానం చేయనుంది. పురస్కార ప్రదానోత్సవం ఆగస్ట్ 5, 2019 న,హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరుగుతుంది. “సంస్కృతి పురస్కారం ” నేపద్యం… తెలుగుజాతికి సదా స్మరణీయుడైన మహోన్నత…