నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

నార్వే కార్టూన్ కాంటెస్ట్ కు జ్యూరీ గా కిరణ్

February 16, 2021

నా పేరు చీపురు కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ఏప్రిల్ 30వ తేదీన 1979 వసంవత్సరంలో జన్మించాను. నాన్న గారు పేరు అప్పారావు గారు BSNL శ్రీకాకుళం జిల్లాలో TSO గా పనిచేసి 2003లో పదవీ విరమణ చేసారు. అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మీ. ‘రావు గారు ‘ పేరుతో కార్టూన్లు గీస్తాను. 2007వ సంవత్సరంలో వివాహం…

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

February 13, 2021

తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు రామోజీరావు. “మీడియా మొగల్ ” గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈ టీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఈ ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషాకిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు…

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

February 13, 2021

రంగస్థల దర్పణం – 3 కన్యాశుల్కం నాటకసాహిత్యములోను, ప్రయోగములోను వివాదాస్పద విషయాలలో “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!” అనేదొక అతిముఖ్యమైన విషయం. కథానాయకుడన్నవారూ వున్నారు. ప్రతినాయకుడన్న వారూ వున్నారు. ఐతే దీనికిగల ప్రధాన కారణం – ‘గిరీశం కథానాయకుడనో లేక ప్రతినాయకుడనో’ అని రచయిత ఆధారాలు స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా గత శతాబ్దకాలముగ పలువురు…

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

చరిత్ర సృష్టించనున్న “ఉప్పెన”

February 12, 2021

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆ డీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం…

స్త్రీ పాత్ర పోషణలో దిట్ట బుర్రా

స్త్రీ పాత్ర పోషణలో దిట్ట బుర్రా

February 9, 2021

(ఈరోజు వారి జయంతి -9-2-1937) బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు,స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకొన్న నటరత్నం. కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ లో పద్మనాభ సోమయాజి, సీతామహాలక్ష్మి దంపతులకు1937, ఫిబ్రవరి 9 న జన్మించారు. శాస్త్రి గారిమేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసుఉత్తమ గాయకుడు కావడంతోమేనమామ పర్యవేక్షణలో పద్యాలు, పాటలు శ్రావ్యముగా ఆలపించడం నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద…

రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

రచయితల సంఘం ‘స్వర్ణోత్సవం ‘

February 9, 2021

10,11 ఏప్రియల్ 2021, మచిలీపట్టణం లో. కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలను 2021 ఏప్రియల్ 10,11 తేదీలలో, చరిత్ర ప్రసిద్ధి పొందిన కృష్ణాజిల్లా ముఖ్యపట్టణం- మచిలీపట్టణం’లో చిరస్మరణీయంగా జరుపనున్నట్లు ప్రకటించారు.కృష్ణాజిల్లా రచయితల సంఘం నాలుగు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు, పది పర్యాయాలు కృష్ణాజిల్లా రచయితల మహాసభలు,…

నా కార్టూన్‌గేట్రం ‘ హాస్యప్రియ ‘ ద్వారా – ‘గౌతం ‘

నా కార్టూన్‌గేట్రం ‘ హాస్యప్రియ ‘ ద్వారా – ‘గౌతం ‘

February 6, 2021

‘గౌతం ‘ అనే కలం పేరు తో కార్టూన్లు గీస్తున్న నా పేరు తలాటం అప్పారావు. పుట్టింది 1965 జూన్ 2 న, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం లో. నా కార్టూన్‌గేట్రం 1983 లో క్రోక్విల్ హాస్యప్రియ పత్రిక ద్వారా జరిగింది. అలా మొదలయిన నా కార్టూన్ల ప్రస్థానం 1993 వరకు సాగి దాదాపు గా అని…

తెలుగు సాహితీ వనంలో వికసించిన ‘పద్మం ‘

తెలుగు సాహితీ వనంలో వికసించిన ‘పద్మం ‘

February 6, 2021

ఆశావాదిగా ప్రసిద్ధుడైన ఆశావాది ప్రకాశరావు సామాన్యుడి గా పుట్టి అసామాన్యుడుగా ఎదిగారు. ఈ ఎదుగుదల ఆకాశంలోంచి ఊడిపడలేదు. నిరంతర సాహిత్య కృషి ద్వారానే సాధ్యమైంది. కరువుకు మారుపేరైన అనంతమరం జిల్లాలోని కొరివిపల్లి అనే కుగ్రామంలో పుట్టిన దళిత బిడ్డ ఇవ్వాళ పద్మశ్రీ గౌరవానికి అర్హుడైనారు. భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మశ్రీలలో ఆశావాది ఒకరు. డా. ఆశావాది ప్రాథమికంగా…

వీణ చిట్టి బాబు గారు –  రిక్షా అనుభవాలు

వీణ చిట్టి బాబు గారు – రిక్షా అనుభవాలు

February 5, 2021

ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన వీణ చిట్టిబాబుగారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది.మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి,ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు.అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం. రిక్షా అతనితో…

మన ‘చిత్రకళా వైభవం’

మన ‘చిత్రకళా వైభవం’

February 5, 2021

కళలకు కాణాచి మన భారత దేశం. 64 కళలు మన సొంతం. మన పూర్వీకులు ఈ కళలను సృష్టించి మనకు కానుకగా ఇచ్చారు. అందులో చిత్రకళ ఒకటి. తెలుగు నేలపై పుట్టిన ఈ కళ దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ కళకు కూడా వృద్ధాప్యం వస్తున్నదా అన్నట్లు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఒక వెలుగు…