నా పత్రికారంగ జీవితం ఆంధ్రపత్రికతో మొదలైంది- కలిమిశ్రీ

నా పత్రికారంగ జీవితం ఆంధ్రపత్రికతో మొదలైంది- కలిమిశ్రీ

May 31, 2020

1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా, కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కలిమికొండ బసవయ్య-దేవకమ్మల ఐదవ సంతానంగా జన్మించిన నా పూర్తి పేరు కలిమికొండ సాంబశివరావు. ‘కలిమిశ్రీ ‘ నా కలం పేరు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోనే హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న నేను గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చేశాను. హైస్కూలు స్థాయిలోనే సాహిత్యంపై ఆసక్తి కలిగింది. పదవ తరగతి చదువుతుండగానే…

న్యూఇయర్ లో ఓ ‘న్యూఫియర్ ‘ ‘కరోనా ‘

న్యూఇయర్ లో ఓ ‘న్యూఫియర్ ‘ ‘కరోనా ‘

May 29, 2020

న్యూఇయర్ లో జనానికి ‘కరోనా ‘ వైరస్ ఓ ‘న్యూఫియర్ ‘ వాయు వేగంతో ఈ భూమండలాన్ని ఆక్రమించింది ఈ వైరస్… కోవిడ్-19 కోట్లాదిమందిని కాటేసే కాలసర్పం ఇప్పట్లో ‘కరోనా’ కాటుకు విరుగుడు లేదని దీని దర్పం… దీని భయంతో ప్రపంచాన్ని ఒకటి గా చేసింది దీని ‘విష’మ ప్రభావంతో ప్రపంచాన్ని ఒక ‘కాటి ‘గా చేసింది… ‘కరోనా’…

ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ – మోహన్ జ్ఞాపకాలు

ఆర్కే లక్ష్మణ్ కి అవార్డ్ – మోహన్ జ్ఞాపకాలు

May 24, 2020

A Terrible Journey with cartoonist Mohan 2002 ఫిబ్రవరిలో… జర్నలిజం మీద కొత్త పుస్తకాలు వచ్చాయని తెలిసి ప్రెస్అకాడమీకి వెళ్లా… పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఛైర్మన్. ఆయనకు కార్టూనిస్టులంటే ప్రేమ. ‘ చెత్త వార్త ల మధ్య స్పేస్ లేక, త్రిబుల్ కాలమ్ కార్టూన్ సింగిల్ కాలమ్ కి కుదించుకు పోతుంది బ్రదర్..’ అంటూ అవేదన పడేవారు….

కరోనా పై కళాకారుల సమరం!

కరోనా పై కళాకారుల సమరం!

May 24, 2020

కళ కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం. ప్రజలకు ఉపయోగపడని కళ కాలగర్భంలో కలిసిపోతుంది. మానవజాతి నాగరికత నేర్వని రోజుల్లో కళను బ్రతుకు తెరువుకు అనాగరికు ఉపయోగించుకొన్న సంఘటనలు మనకు గుహల్లో దర్శనమిచ్చాయి. తర్వాత కాలంలో తమ తమ మతాలకు సంబంధించిన ముఖ్య సంఘటనలను కళాకారులు తమ చిత్రాలకు వస్తువులుగా తీసుకొన్నారు….

రెక్కలు తెగిన పక్షులు…!

రెక్కలు తెగిన పక్షులు…!

May 24, 2020

వలస జీవులు కాదు వీరు బతుకు గతుకు బాటలో మెతుకుల వేటలో రెక్కలు తెగిన పక్షులు అంతెత్తుకు ఎగసిన ఆకాశ హార్మ్యాలు అందులో అనంత సౌకర్యాలు అడుగడుగున అబ్బురపడే నగిషీలు వీళ్ళు సృష్టించినవే బెంజి కార్లు గంజి పెట్టిన ఖద్దరు సార్లకు ట్రాఫిక్ కష్టాలెరగకుండా ఓదార్చే మెలికలు తిరిగిన ఫ్లైఓవర్ లు వీరి కష్ట ఫలమే హోటల్లో రెస్టారెంట్లో…

మకుటం లేని మహారాజు – సిరివెన్నెల

మకుటం లేని మహారాజు – సిరివెన్నెల

May 21, 2020

మే 20 ‘సిరివెన్నెల ‘ సీతారామశాస్త్రి గారి జన్మదిన సందర్భంగా…. 35 ఏళ్ళ క్రితం విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎంత ప్రభంజనం సృష్టించారో… ఈనాటి సామజవరాగమనా పాటతో అంతే ఉర్రూతలు ఊగించారు. ధన మాయను (చిలక ఏ తోడు లేక) ఎంత చిన్న చిన్న పదాలలో…

కరోనా కార్టూన్లతో వీడియో డాక్యుమెంటరీ..

కరోనా కార్టూన్లతో వీడియో డాక్యుమెంటరీ..

May 21, 2020

కరోనా కార్టూన్లతో వీడియో ఆవిష్కరణ… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై మన తెలుగు కార్టూనిస్టులు అందరూ చాలా చక్కటి కార్టూన్లు గీస్తున్నారు. వీటన్నిటిని ఒక చోట చేర్చి ఒక వీడియో రూపొందిస్తే ఎలా వుంటుందో చేసి చూపించారు తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం వారు. ఈ వీడియో కరోనా విషయంలో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వీడియోను…

హస్తకళలకు కరోనా కాటు

హస్తకళలకు కరోనా కాటు

May 19, 2020

లాక్ డౌన్ కారణంగా  ఏటికొప్పాక కళాకారులు విలవిల … ఏటికొప్పాక హస్త కళకారులది వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలనూ కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరవైంది. ఆకలి కేకలు మిగిలాయి….

మ్యూజియం ఎలా వుండాలి!

మ్యూజియం ఎలా వుండాలి!

May 19, 2020

ఏప్రిల్ 18, ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా … మ్యూజియం అంటే ఏమిటి? దానివల్ల మనకొనగూడే ప్రయోజనం ఏమిటి? అది ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? మ్యూజియం ఒక సంస్కృతి నిలయం. ఒక సాంస్కృతిక దర్పణం. అద్దంలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? మనం కనిపిస్తాం. మ్యూజియంలో చూస్తే మన తండ్రులు, తాతలు, పూర్వీకులు అందరూ కనిపిస్తారు. మనం…

ఆనందం కోసమే కార్టూన్స్ వేస్తున్నా-సాయిరాం

ఆనందం కోసమే కార్టూన్స్ వేస్తున్నా-సాయిరాం

May 17, 2020

సాయిరాం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తి పేరు పొన్నగంటి వెంకట సాయిరాం. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు తాలూకా, చిన్నపడుగుపాడు వీరి స్వస్థలం. అన్నపూర్ణ, కృష్ణమూర్తి దంపతులకు ఆగస్టు 7, 1957 సంవత్సరములో జన్మించారు. నెల్లూరు నందలి వి.ఆర్.కాలేజ్ నుండి బి.కామ్., మరియు బి.ఎల్., డిగ్రీలు పొందియున్నారు. 1973 వ సంవత్సరం నుండి…