ఎల్లలు లేని కవి – శివారెడ్డి

ఎల్లలు లేని కవి – శివారెడ్డి

శివారెడ్డి. ఈ పేరు వింటేనే మనసు లోతుల్లోంచి పెల్లుబికే ఒక ఉత్సాహం మనల్ని కమ్మేస్తుంది. పల్లె నుంచి నగరం దాకా విస్తరించిన ఒక స్వచ్ఛమైన కవితా కంఠం మన చెవుల్లో మారుమోగుతుంది. కాలాన్ని కలంలో పోసుకొని సంచరిస్తున్న ఓ బక్కపల్చటి నిలువెత్తు సాహితి మూర్తిమత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. నగరానికి దూరంగా వున్న ప్రతి కవి ఒక్కసారైనా…

రాతి శిల్పాల వింతదీవి

రాతి శిల్పాల వింతదీవి

అదొక సుందరమైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలే కనిపిస్తాయి. వాటిపై పరుచుకున్న పచ్చని గడ్డి కనువిందు చేస్తుంటుంది. ఆ ప్రాంతమంతా చూద్దామన్నా ఒక్క చెట్టుకూడా కనిపిం చదు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడ క్కడా ఉంటాయి. ఇందులో వింతేముంది అంటారా? వాటి మధ్యలో కొన్ని వందల యేండ్ల చరిత్ర కలిగిన రాతి శిల్పాలు న్నాయి….

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్ తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది? మన పొరుగు భాషల్లో అట్టడుగు బడుగు జీవితాలు వెండితెర ద్వారా వెలుగు చూస్తున్నాయి. మనకిక్కడ ఇంకా పెద్ద తెరను చీకటి కమ్మే వుంది. పెద్ద నిర్మాతలు..పెద్ద దర్శకులు..పెద్ద హీరోలు..పెద్ద బడ్జెట్లు..అంతా పెద్దపెద్దోళ్ళ చేతుల్లో తెలుగు సినిమా ఊపిరాడక…

గాయని కౌసల్య కి బాలు అవార్డ్

గాయని కౌసల్య కి బాలు అవార్డ్

శృతిలయ ఆర్ట్ ఆకాడెమి ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకులు ఎస్.పి. బాలు గారి జన్మదిన సందర్భంగా గాయనీమణి కౌసల్యకు బాలు జన్మదిన పురస్కార ప్రధానోత్సవం ది. 17 జూన్ 2019 న హైదరాబాద్ రవీంద్రభారతి లో జరుగనుంది. కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి…

నేలకొరిగిన సాహితీ శిఖరం

నేలకొరిగిన సాహితీ శిఖరం

సాహితీ ప్రపంచానికి అద్భుత రచనలు అందించిన ఓ కలం ఆగిపోయింది. ఏ పక్షంలో ఉన్నా.. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై గొంతెత్తే గళం మూగబో యింది. ఐదు దశాబ్దాలకుపైగా సినీ, నాటక రంగంపై తనదైన ముద్రవేసిన ఓ లెజెం డరీ నటుడి ప్రయాణం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, నటుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్(81) జూన్ 10,…

మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

మనోనేత్ర దృశ్యాలు -విజయ్ కుమార్ చిత్రాలు

ఇరవయ్యవ శతాబ్దపు ప్రధమార్ధంలో బొంబాయి కి చెందిన ఆరుగురు చిత్రకారుకారులు (ఎఫ్,న్.సౌజా, ఎస్ హెచ్.రజా, ఎం. ఎఫ్. హుస్సేన్ ఎస్కే..బాక్రే,, హెచ్.ఏ.గడే మరియు కెహెచ్. ఆరా) ప్రోగ్రసివ్ ఆర్టిస్ట్స్ అనే గ్రూప్ గా ఏర్పడి భారతీయ చిత్రకళకు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు రావడం జరిగింది. వీరిలో “ఎస్కే బాక్రే” అన్న ఒకే ఒక్కడు శిల్పి కాగా …

‘ఫేస్బుక్’ నాలో ఉత్సాహం నింపింది – పైడి శ్రీనివాస్

‘ఫేస్బుక్’ నాలో ఉత్సాహం నింపింది – పైడి శ్రీనివాస్

మూడు దశాబ్దాల క్రితం కార్టూనిస్టుగా ఓనమాలు దిద్దిన పైడి శ్రీనివాస్, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇటీవలే తన కలానికి మళ్లీ పదును పెట్టి పలు అంశాలపై సోషల్ మీడియా లో కార్టూన్లు వేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల పైడి శ్రీనివాస్ గారి పరిచయం మీ కోసం… — మా…

కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’

అత్యాధునిక శైలిలో, ఆకర్షనీయమైన రంగుల్లో ప్రకృతిని కాన్వాస్ బందించిన సృజనాత్మక చిత్రకారుడు శ్రీ సూర్యప్రకాశ్ మే 22, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు. వీరు 1940లో ఖమ్మం జిల్లా మధిరలో జన్మించారు. తండ్రి చెరుకూరి హనుమయ్య. తొలి గురువు మెహబూబ్ ఆలీ. చిన్నతనంనుండి వీరికి ప్రకృతి అంటే ఇష్టం, అందుకే ప్రకృతిని ప్రతిబింబించే మల్టి లేయర్ లాండ్…

‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

May 20, 2019

శ్రీధర్ తెలుగు దిన పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టు అవసరాన్నే కాదు, కార్టూన్ల ప్రాముఖ్యాన్ని పెంచి, నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ దినపత్రికలో కార్టూన్లు గీస్తూ లక్షలాది పాఠకులను తన కార్టూన్లతో అలరిస్తున్న కార్టూనిస్టు శ్రీధర్. 1979లో ‘సితార’ సినిమా పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి ‘సితార’, ‘విపుల’లలో కార్టూన్లు గీసి రామోజీరావు గారి దృష్టిలో పడి వారి…

ఆగిపోయిన ‘తూర్పువెళ్లే రైలు’ ప్రయాణం

ఆగిపోయిన ‘తూర్పువెళ్లే రైలు’ ప్రయాణం

రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు….