నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

నా మొదటి కార్టూన్ ‘వనితా జ్యోతి’ లో – భార్గవి

October 31, 2019

గత మూడు దశాబ్దాలుగా కార్టూన్స్ గీస్తున్న మహిళా కార్టూనిస్ట్ భార్గవి మంచి చిత్రకారిణి కూడా. వారి స్వపరిచయం ఈ వారం ‘మన కార్టూనిస్టులు ‘. నేను పుట్టింది ఖమ్మంలో దీపావళి రోజు, అందుకే నా పేరు సువర్ణ భార్గవి అని పెట్టారు. నాన్న శ్రీ అప్పా రావు, స్వాతంత్ర సమర యోధులు , అమ్మ సుగుణ  వారి పది…

విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

October 29, 2019

‘కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు. అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల…

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

October 25, 2019

నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, సాంస్కృతిక రంగ సేవకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ రంగాల్లో రాణిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా సేవలదించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సీనియర్ అనౌన్సర్ గా ఈ అక్టోబర్ 31న పదవీ విరమణ చేస్తున్న బి. జయప్రకాష్ గారికి 64 కళలు.కాం శుభాకాంక్షలు అందిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన. పశ్చిమ గోదావరి…

కళాకారులందరు అదృష్టవంతులు కారు !

కళాకారులందరు అదృష్టవంతులు కారు !

October 20, 2019

కళాకారులందరు అదృష్టవంతులు కారు. తాము జీవితకాలమంతా పడిన కష్టానికి బ్రతికి వుండగా సరైన ప్రశంస లభించిక నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారుంటారు. తనను అసలు లెక్కచెయ్యని జనం చూసి బాధపడతారు. ఆ క్షణంలో వారు అనుభవించే మానసిక ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి వేదనకు గురైన వాడే విన్సెంట్ వాన్ గోహ్. వాన్ గోహ్ మరణం తర్వాత కీర్తి…

మనకాలపు మహాకవి శేషేంద్ర

మనకాలపు మహాకవి శేషేంద్ర

October 19, 2019

అక్టోబర్ 20 ఆయన పుట్టిన రోజు సందర్భంగా… ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు….

బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

బ్రహ్మానందం గారు ప్రారంభించడం  గొప్ప అనుభూతి – ఎం. రాము

October 17, 2019

కోనసీమ కార్టూనిస్ట్ ఎం.రాము గురించి ఈ నెల ‘మన కార్టూనిస్టులు ‘. గత మూడు దశాబ్దాలుగా ఎం. రాము కలంపేరుతో కార్టూన్స్ గీస్తున్న నా పూర్తి పేరు మాడా వెంకట రామలింగేశ్వరరావు. జన్మనిచ్చిన తల్లి దండ్రులు మాడా సుబ్రహ్మణ్యేశ్వర సిద్ధాంతి, శ్రీమతి వెంకట సూర్యావతి. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం గ్రామమైన బండారులంక లో….

యాభైవసంతాల “విరసం”

యాభైవసంతాల “విరసం”

October 16, 2019

(2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు) ఈ ఏడాది జులై 4తో ‘విప్లవ రచయితల సంఘం’ యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్ అర్థాలు కూడా ఉంటాయి. చారిత్రక దృష్టితో…

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

ఓ భావుకుడు, స్వాప్నికుడు వంశీ

October 14, 2019

నాకు జీవిత చరిత్రలు చదవడమంటే నా చాలా ఇష్టం” ఎంచేతంటే ఎంత కల్పనున్నా, కొన్నైనా నిజాలుండక తప్పవు. ఆ నిజాలు కల్పనకన్నా అద్భుతంగా ఉంటాయి గనక! నేడు ఏడుతరాలు ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం చదువుతుంటే నేను అమ్మ అని పిలిచే సుందరం భార్య శిరీషగారు, “ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు” అని అడిగారు, రాత్రి రెండింటికి. పుస్తకం…

చందమామ కథ… కమామీషూ

చందమామ కథ… కమామీషూ

October 9, 2019

జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ “చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.అందరూ మెచ్చే చందమామ పత్రిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం….

శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

శిలలకు ప్రాణం పోసిన శిల్పి జక్కన

October 6, 2019

‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నారు ఓ సినీ రచయిత. ఆయన రాసిన ఈ గీతం అక్షరాలా నిజం. ఎందుకంటే శిల్పసౌందర్యం మన దక్షిణభారత దేశంలో అత్యద్భుతంగా పరిఢవిల్లుతోంది.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.. సంస్కృతి సంప్రదాయాలు, సాంఘిక జీవనశైలిని ప్రపంచానికి చాటిచెప్పింది. అంతటి అపురూపమైన శిల్పకళ అంటే ముందుగా గుర్తొచ్చేది అమర శిల్పి జక్కన…..