నమోస్తు భారతావని

నమోస్తు భారతావని

April 13, 2020

అఖండ భారతావని మురిసిపోతోంది మన నిబద్ధత, నిజాయితీ చూసి జాతీయ పతాకం రెపరెపలాడుతోంది మన నిశ్చలత,నిర్వికారతను చూసి… ఎప్పుడో స్వాతంత్య పోరాటంలో చూసాం వందేమాతర నినాదం తో దేశం ఏక తాటిపైకి రావటం ఇప్పుడు స్వీయ నిర్భంధం తో చూస్తున్నాం అంతస్సూత్రం ఒకటే స్వేచ్ఛ… అప్పుడు శత్రువు కంటి ముందు ఉన్నాడు బ్రిటీషు వాడి రూపంలో ఇప్పుడుకాలు కదపనివ్వని,చేయి…

‘చిత్ర, శిల్పకళలు’ జనాదరణ

‘చిత్ర, శిల్పకళలు’ జనాదరణ

April 12, 2020

కళలకు సృష్టికర్త, కళాకారుడు-జనం అంటే కళలను దర్శించి ఆనందించేవారు, సామాన్య పౌరులు! జనులలో రెండు రకాల వారుంటారు ఒక వరం కళలోని లోతుపాతులను తెలియకనే Intution తో ఆనందించే వారు. రెండో తరగతి తెలిసి ఆనందించేవారు! ఆనందమే ఆదరణకు కారణమౌతుంది. ఆదరణ అంటే ఏమిటి? మెచ్చుకోవటం, ఇంకా చెప్పాలంటే కళాకారుని శ్లాఘించటం! కళాకారుడు సృష్టించిన చిత్రాలను సేకరించి తమ…

నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

April 9, 2020

(కవి, వక్త, సినీగేయరచయితగా సుపరిచితులయిన అదృష్టదీపక్ ‘సప్తతిపూర్తి ‘ చేసుకున్న సందర్భంగా) తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు అదృష్టదీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! స్వయంకృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పైకి ఎదిగినవాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటి పేర్లతోనే పిలుచు కునేవాళ్లం!…

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

April 9, 2020

నాపేరు జిందం రాంమోహన్, పుట్టింది 23 సెప్టెంబర్ 1970, వరంగల్ జిల్లా నెక్కొండ లో. చదివింది ఇంజనీరింగ్ డిగ్రీ.  ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకనం వృత్తి లో వున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ తెప్పించేవారు. చందమామ కథలన్నీ నాతో చదివించి వినేవారు. అలా రీడింగ్ అలవాటుగా మారింది. ఇంట్లో ఈనాడు పేపరులో కార్టూన్ గురించి…

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

April 8, 2020

కూచిపూడి నాట్యం అనే పేరు గ్రామాన్ని బట్టి ఏర్పడింది. కూచిపూడి అనే గ్రామం విజయవాడకు దాదాపు నలభై మైళ్ల దూరంలో కృష్ణాజిల్లాలో ఉన్నది. ఈ ఊళ్లోని భాగవతులు ప్రదర్శించేనాట్యం కూచిపూడి నాట్యం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యమో, నాట్యమో ప్రసిద్ధి కెక్కాయి. తమిళనాడులో తంజావూరి నాట్యం (దీనినే భరతనాట్యం అంటారు.) కేరళలో కథకళి, ఒరిస్సాలో ఒడిస్సీ, ఈశాన్య…

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు

April 7, 2020

కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్లెస్) అర్ధం అవుతుంది. రాత – గీతల దృశ్య చిత్రమే కార్టూన్. మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపజేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. తీర్వ ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. “జీవితం-లాంగ్ షాట్లో కామెడి, క్లోజ్ షాట్లో ట్రాజెడీ ”…

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

తొలితరం కళాదర్శకుడు  – టి. వి. యస్. శర్మ

April 5, 2020

కళ ప్రకృతిని అనుసరిస్తుంది. ప్రకృతిసిద్ధమైనదే నిజమైన సినిమా. కళ లేనిదే సినిమా లేదు. సినిమాకు దర్శక నిర్మాతలు కర్తలైనట్లు కళాశాఖకు కర్త, భర్త కళాదర్శకుడు ” అన్నది సుప్రసిద్ధ కళాదర్శకుడు టి. వి. యస్. శర్మగారి నమ్మకం. దాదాపు నూరు చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన శర్మగారి జీవితం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చిత్రకళ ‘ను చేపట్టాలనిగాని, జీవ…

పత్రికా సంపాదకుల్లో శిఖర సమానుడు – నార్ల

పత్రికా సంపాదకుల్లో శిఖర సమానుడు – నార్ల

April 4, 2020

నాలుగైదు తరాల్ని ప్రభావితం చేసిన మహా సంపాదకులు శ్రీ నార్లవారు. నార్లగారు ఆంధ్రజ్యోతికి వ్యవస్థాపక సంపాదకులు. నేను పునర్వ్యవస్థాపక సంపాదకుట్టి, కాని ఆయనకి, నాకు మధ్య ఎంత అంతరం ఉందంటే 1960 – 2002 మధ్య ఎంత అంతరం ఉందో, 42 సంవత్సరాల అంతరం అంత. అప్పుడు పత్రికా సంపాదకుడికున్న స్వేచ్ఛ ఏమిటి, అప్పుడు వారికున్న హక్కులేమిటి, వారి…

చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

చిట్టి చేతులతో చిత్రాలు గీయిస్తున్న చిత్రకారుడు

April 3, 2020

చిన్నారి చిట్టి చేతులకు చిత్రకళలో ఓనమాలు దిద్ది, రంగులు అద్దేందుకు అలు పెరుగని ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తున్న చిత్రకారుడు, బాలల బంధువు బొమ్మారెడ్డి అప్పిరెడ్డి. వందలాది అవార్డులు, వేలాది ప్రతిభా సర్టిఫికెట్లు, అసంఖ్యాక కళాభిమానుల అభినందనలు అందుకున్న వీరు కళాజగతిలో ఎన్నెన్నో చమక్కలు మెరిపించారు. ఒకటి రెండుసార్లు మినహాయిస్తే వరుసగా 16 సార్లు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు…

తొలి సినీనృత్య దర్శకులు  వెంపటి సత్యం

తొలి సినీనృత్య దర్శకులు వెంపటి సత్యం

April 2, 2020

(తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా నృత్యదర్శకునిగా పనిచేశారు) కూచిపూడిలో పుట్టిన వాళ్ళందరూ నర్తకులు కాకపోయినా, నర్తకులు చాలామంది కూచిపూడి లోనే పుట్టారు. నాట్యకళకూ, నర్తకులకు కూడా కూచిపూడే పుట్టిల్లు ఐంది. ‘నాట్యాచార్య’ వెంపటి సత్యంగారు 1822 వ సంవత్సరం, డిసెంబరు 5 న కూచిపూడిలోనే పుట్టారు. వంశ పారంపర్యంగా వస్తున్న నాట్యకళను కూచిపూడి…