పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం

పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం

September 21, 2023

చిత్ర, శిల్పకళలలో సవ్యసాచి సి.ఎస్.ఎన్. పట్నాయక్ 2022 ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో తన 97 వ యేట కన్నుమూశారు. సంవత్సరం క్రితం జరిగిన తన కుమారుడు రవి శంకర్ పట్నాయక్ ఆకస్మిక మరణం సి.ఎస్.ఎన్. పట్నాయక్ ని కృంగదీసింది. దేశ స్వాతంత్య్ర అనంతరము సాంకేతికంగా అప్పుడే బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న కాలమది. కళాకారులకు అంతగా…

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

September 20, 2023

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని…

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

“కళాయజ్ఞ-జీవన రేఖలు” అవసరమైన సృజనాత్మక టానిక్

September 18, 2023

తిరుపతి నగరంలో కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాయజ్ఞ – జీవన రేఖలు మోనోక్రోమాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీచ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమేష నాథ్ రింగుట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

బతికున్న రచయితలను గుర్తించరా?

బతికున్న రచయితలను గుర్తించరా?

September 17, 2023

ఇటీవల ఒక సంస్థ వారు తెలుగు రచయితలతో ఒక పుస్తకం వేశారు. అందులో అందరూ చనిపోయిన వాళ్లే. అంటే బతికి వున్న రచయితలను గుర్తించరా? చస్తేనే గొప్ప రచయితల జాబితాలోకి వస్తారా?? పలానా పడమటి గాలి ఆనందరావు పేరు రాయలేదేం అని అడిగితే… ఆయన ఇంకా బతికే ఉన్నారు కదండి అన్నారు. అంటే… ఇక్కడ మంచి రచయిత అనే…

తిరుపతి ‘కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్’ కి అనూహ్య స్పందన

తిరుపతి ‘కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్’ కి అనూహ్య స్పందన

September 16, 2023

చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి చిత్రకళపై ఆసక్తి పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో శ్రీ కళాక్షేత్ర, తిరుపతి బాలోత్సవం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం(16-9-2023) తిరుపతి, శ్రీరామచంద్ర పుష్కరిణిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన కళాయజ్ఞ ఆర్ట్ కాంటెస్ట్ కి అనూహ్య స్పందన లభించింది.తిరుపతి…

సినీజానపద జాదూ… కె.వి. రెడ్డి

సినీజానపద జాదూ… కె.వి. రెడ్డి

September 16, 2023

(నేడు కదిరి వెంకటరెడ్డి గారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం) తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. భక్తపోతన, పాతాళభైరవి, పెద్దమనుషులు, మాయాబజార్, దొంగరాముడు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా వీక్షించడం…

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

September 13, 2023

(ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం…) ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సుకవి’గా గుర్తింపు పొందారు. అందుకే…

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

September 12, 2023

(డా. తోటకూర ప్రసాద్ కు 50,000 రూపాయల నగదుతో కూడిన ప్రతిష్టాత్మకహుస్సేన్ షా కవి స్మారక పురస్కారం ప్రధానం) కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు, అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత,…

ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి

ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి

September 8, 2023

(సెప్టెంబర్‌ 8 గరికపాటి రాజారావుగారి వర్థంతి) ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి గరికపాటి రాజారావు జీవితం నిరంతర స్ఫూర్తి. తెలుగు కళారంగాన్ని ప్రజా కోణం నుండి రాస్తే ముందుగా వినపడే పేరు గరికపాటి. నేటి సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రతీరమై, సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించిన వేళ, మతతత్వం రాజ్యాధి కారమై ప్రజాతంత్ర ఉద్యమాలకు, మానవ సంబంధాలకు కొత్త…

సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

సినీ ధరణినేలిన ‘భరణి’రాణి… భానుమతి

September 7, 2023

(సెప్టెంబరు 7న, భానుమతి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) యాభైసంవత్సరాల క్రితం కొలంబియా రికార్డింగ్ కంపెనీ వాళ్లు భానుమతి పాటల ఆల్బం విడుదలచేస్తూ రికార్డు స్లీవ్ మీద ముద్రించిన పరిచయ వాక్యాలను చదివితే భానుమతి ప్రజ్ఞ ఎలాంటిదో విదితమౌతుంది. ఆ రికార్డు కవరు మీద “స్వరవాహిని, స్వరమోహిని, స్వరారోహ స్వరవర్ణిని, చలనచిత్ర ధరణినేలు భరణి…