సమీక్షల సమాహారం ఈ సమీక్షాక్షం
August 19, 2026ప్రముఖ చిత్రకారులు, కవి, రచయిత అయిన ఆత్మకూరు రామకృష్ణ గారి కలం నుండి వెలువడిన మరో గ్రంథం సమీక్షాక్షం. తనను సమీక్షించమని పంపిన ఇతర రచయితల గ్రంథాల గురించి ఆత్మకూరు రామకృష్ణ గారు చేసిన సమీక్షల సమాహారమే ఈ సమీక్షాక్షం. అక్షరామృతంకై భ్రమరాన్వేషణ అనేది ట్యాగ్ లైనుగా పెట్టడంలోనే ఆయన అంతరార్ధం అవగతమౌతుంది. పుష్పమునందలి మకరందాన్ని గ్రోలడానికి ఒక…









