గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

August 6, 2023

కళాకారులను ప్రోత్సహించడం, కచ్ జిల్లాలో కళను అభివృద్ధి చేయడం మరియు యువతరంలో కళ పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.భారతదేశం నలుమూలల నుండి కళాకారులను సేకరించే మొత్తం ఆర్ట్ సెక్షన్ ఆర్ట్ క్యూరేటర్ బాబు (బుజ్జిబాబు దొంగ) ద్వారా జరిగింది.ఈ ఆర్ట్ కాంప్ ను రాడిసన్ హోటల్ ఈవెంట్ మేనేజర్ రిధిమా అగర్వాల్ నిర్వహించారు….

“AP లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?”

“AP లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?”

August 6, 2023

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “ఎవరెవరు?” పుస్తకావిష్కరణ జర్నలిస్ట్ మారిశెట్టి మురళీ కుమార్ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంధకర్త మురళీ కుమార్ ను అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ… ఈ రంగంపై…

‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

‘కొయ్యగుర్రం’తో ప్రభుత్వాన్ని కదిలించిన కవి

August 5, 2023

“వద్దు వద్దు / రా వద్దుమానవుడి మూర్ఖత్వాన్ని రాక్షసత్వాన్ని అజ్ఞానాన్ని ఆక్రందల్నిరెండు ప్రపంచ మహా సంగ్రామాల బూడిదనికళ్ళులేని కామాన్నికోర్కెల కుష్ఠు రోగాన్ని అసూయల్ని ఆగ్రహాల్నినగరాల దుర్గంథాన్ని యింకా ఎన్నో మరెన్నో పేరు తెలీని ప్రవృత్తుల్ని 20 శతాబ్దాల దారుణ మానభంగాల్ని భ్రూణహత్యల్ని అంతులేని అంథకారాన్ని ఇక్కడ దాచాను ఇక్కడ పూడ్చాను వద్దు వద్దు ఇక్కడికెవరూ రావద్దు”అంటూ తన దిగంబర…

బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

August 5, 2023

(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….) ప్రముఖ గాయక నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు కిశోర్ కుమార్ ది ఓ వింత మనస్తత్వం. అవి విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రాన్ని ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ అధినేత మెయ్యప్ప చెట్టియార్ ‘మిస్ మేరీ’ (1957) పేరిట హిందీలో నిర్మిస్తున్న రోజులు….

సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

August 3, 2023

(ఆగస్టు 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….) తెలుగు చలన చిత్రసిమలో మహానటి సావిత్రిది ఒక అద్భుత శకం. ఆమె తరవాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న రోజుల్లో ఒక వెలుగు రేఖలా కళాభినేత్రి వాణిశ్రీ చలనచిత్ర రంగానికి దూసుకొని వచ్చింది. గొప్ప నవలా నాయికగా పేరు…

నవ్వుల బాణాలు – గోపాలకృష్ణ కార్టూన్లు

నవ్వుల బాణాలు – గోపాలకృష్ణ కార్టూన్లు

August 2, 2023

ప్రతీ కార్టూనిస్ట్ లోనూ ఒక చిత్రకారుడు వుంటాడు అంటాను నేను. అలా అని ప్రతీ ఆర్టిస్ట్ కార్టూనిస్ట్ కాలేడు. కార్టూన్ అనేక కళల సమాహారం. కార్టూనిస్ట్ గోపాలకృష్ణ చిత్రలేఖనంలో అరితేరిన వ్యక్తి. కార్టూనిస్ట్ గా మూడున్నర దశాబ్దాల అనుభవం వున్న వ్యక్తి. వీరి కార్టూన్ వేగంగా గీసిన గీతలు, కుదురుగా చెక్కిన శిల్పాల్లా వుండే బొమ్మలతో టోటల్ గా…

తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.

తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.

August 1, 2023

తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి, దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆ ఫలితంగా ఎర్నలిస్టులు-సంపాదకులు ఎదిగారు. కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయనకూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. యాజమాన్యంతో రాజీ పడడు, రాజకీయంతో రాజీ పడడు. తనతో తనే రాజీపడడు..జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన…

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

July 31, 2023

(మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు రెండున్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ…

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

July 31, 2023

ఓవియర్ మారుతిగారు తన 85వ పుట్టిన రోజుకు ఒక నెల ముందు, 2023 జూలై 27న మధ్యాహ్నం 2.30 గంటలకు మహారాష్ట్రలోని పూణెలోని తన కుమార్తె ఇంట్లో కన్నుమూశారు. చిత్రకళా జగతిలో వినూత్న చిత్రకారుడు ఓవియర్ మారుతి అసలు పేరు ఇరంగనాథన్. వీరు తమిళనాడుకు చెందిన పత్రికా చిత్రకారుడు మరియు ఫ్యాషన్ డిజైనర్. అతను తమిళ సాహిత్య పత్రికలు…

కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన

కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన

July 31, 2023

చిత్రకళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కళాయజ్ఞ – జీవన రేఖలు చిత్రకళా ప్రదర్శన మరియు చిత్రలేఖనం పోటీలు ఆదివారం (30-7-23) విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మూడవ అంతస్తులో అంతస్తులో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ‘జీవన రేఖలు’…