శారదా అశోకవర్ధన్ కన్నుమూత
May 15, 2026ప్రఖ్యాత రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు తన 87వ ఏట (14-05-2026) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈరోజు (15-05-2026) ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఈమెకు నలుగురు కుమార్తెలు, నలుగురు అల్లుళ్లు, ఎనమండుగురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. జననం, ఉద్యోగ ప్రస్థానం: 28 జూలై 1938న సికింద్రాబాద్‌లో జన్మించిన శారద గారు, ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్‌గా,…









