జనజీవన దృశ్యాలే – టీవీ చిత్రాలు

జనజీవన దృశ్యాలే – టీవీ చిత్రాలు

February 6, 2023

చిత్రకారుడు టి. వెంకట రావు(టీవీ) చిత్రాలు జీవిత సారాంశాన్ని మరియు సమకాలీన సమాజానికి అద్దంపడతాయని ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.విజయవాడలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరియు అమరావతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ మొగల్‌రాజపురం ఆర్ట్ గ్యాలరీలో టీవీగా పేరుగాంచిన సీనియర్ ఆర్టిస్ట్ మరియు కార్టూనిస్ట్ టి. వెంకట్ రావు చిత్రకళా…

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

February 4, 2023

(విధిచేసిన వింత…. వాణిజయరాం హఠాన్మరణం)ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం… 70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. కేవలం శ్రోతలే కాదు… ఆపాటను విన్నప్పుడల్లా…

హరికథకు పద్మ పురస్కారం

హరికథకు పద్మ పురస్కారం

February 4, 2023

ప్రముఖ హరికధా విద్వాంసులు కోట సచ్చిదానంద శాస్త్రికి ‘పద్మశ్రీ’ అవార్డు ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా…

కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

కైలాస విశ్వనాథుని చెంతకు కళాతపస్వి

February 3, 2023

సినిమా పరిశ్రమను ఒక కళామాధ్యమంగా గౌరవించి, కార్యదీక్ష, నిబద్ధతతో, కార్యాచరణకు నాంది పలికే సందేశాత్మక చిత్రాలకు ప్రాణం పోసి, ప్రేక్షకులకు ఆరోగ్యవంతమైన వినోదాన్ని పంచిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 02, ఫిబ్రవరి,-2023 రాత్రి అనాయాస మరణం చెందారు. 19, ఫిబ్రవరి 1930 న గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన విశ్వనాథ్ కు 92 ఏళ్ళు. చిత్త…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

February 3, 2023

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన ఇరవై ఒకటవ ఏట శబ్ద గ్రాహకుడుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన విశ్వనాధ్ ఆ తరువాత దర్శకుడుగా చరిత్ర సృష్టించారు. 1965లో వచ్చిన ఆత్మ గౌరవం ఆయన మొదటి సినిమా కాగా 2010 లో వచ్చిన శుభప్రదం ఆయన…

నడిచే విజ్ఞాన సర్వస్వం ‘ఎస్.వి.ఆర్.’

నడిచే విజ్ఞాన సర్వస్వం ‘ఎస్.వి.ఆర్.’

February 2, 2023

ప్రముఖ తెలుగు సినీ రచయిత, తెలుగు సినిమా చరిత్రకారుడు, సినీ విజ్ఞాన విశారద, సినిమా విశ్లేషకుడు, నటుడు, సినిమా జర్నలిస్ట్, ఎస్.వి. రామారావుగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జీవిత విశేషాలు : ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన…

ఫిబ్రవరి 5న “సలామ్ ఇండియా” ఆర్ట్ కాంటెస్ట్

ఫిబ్రవరి 5న “సలామ్ ఇండియా” ఆర్ట్ కాంటెస్ట్

February 1, 2023

ఫిబ్రవరి 5న స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో విజయవాడలో “సలామ్ ఇండియా” ఆర్ట్ కాంటెస్ట్ & ఆర్ట్ ఎగ్జిబిషన్ చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న సలాం ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ మరియు ఆర్ట్…

అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్

అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్

January 31, 2023

ప్రముఖ పంచాంగ కర్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారన్న వార్త నా మనసుని ముప్ఫై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయింది. అప్పుడు నేను విశాఖపట్నం ఆంధ్రభూమి ఎడిషన్ కి న్యూస్ ఎడిటర్ గా ఉండేవాణ్ణి. అనకాపల్లిలో ఆడారి కొండల రావు మా ఆంధ్రభూమికి రిపోర్టర్ గా ఉండేవాడు. కొండలరావు సారధ్యంలో అనకాపల్లి ప్రెస్…

ఫిబ్రవరి 5 న సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్

ఫిబ్రవరి 5 న సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్

January 29, 2023

నేటి తరం చిన్నారులకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని ఔన్నత్యాన్ని తెలియపరచి, పిల్లల్లో దేశభక్తిని పెంపొందించి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్యఉద్దేశ్యంతో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా విజయవాడ “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ, కాకరపర్తి…

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

January 28, 2023

సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు! దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీ.ఎం. జగన్ తో పంచుకున్న కుటుంబ సభ్యులు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్ ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు…