చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు

చిత్రకళా తపస్వి కొండపల్లి శేషగిరిరావు

January 26, 2024

కళ అనేది ఒక గొప్పవరం.. ఆ వరం కొందరికి సహజసిద్దంగా వస్తుంది మరొకరికి సాధనపై సిద్దిస్తుంది. సహజంగా వచ్చినంతమాత్రాన ప్రతీ వ్యక్తి కళాకారుడిగా మారలేడు. దానికి తగిన కృషి చేసినప్పుడు మాత్రమే కళాకారుడిగా గుర్తింప బడతాడు. అందుకు కాలం కూడా కలిసి రావాలి. తక్కువకాలం లో చేసిన కృషి ద్వారా ఎక్కువ పేరు గడించినవారు కొందరైతే, ఎక్కువకాలంలో చేసిన…

కేంద్రీయ విద్యాలయం లో చిత్రలేఖనం పోటీలు

కేంద్రీయ విద్యాలయం లో చిత్రలేఖనం పోటీలు

January 24, 2024

వత్తిడి నుండి విజయం దిశగా… ‘పరాక్రమ్ దివస్’విద్యార్థుల్లోని సృజనాత్మకను ప్రోత్సహించడానికి, విద్యామంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 23 జనవరి 2024న వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ప్రేరణతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు, ‘పరాక్రమ్ దివస్’గా పాటించారు. అదే సమయంలో, విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవటానికి చిత్రలేఖనం పోటీలు నిర్వహిచారు. NTR జిల్లా-…

‘పరాక్రమ్ దివస్’ గా సుభాష్ చంద్రబోస్ జయంతి

‘పరాక్రమ్ దివస్’ గా సుభాష్ చంద్రబోస్ జయంతి

January 22, 2024

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 50 వేల మంది విద్యార్థులతో పెయింటింగ్ పోటీలు—————————————————————————————————– విద్యార్థుల్లోని సృజనాత్మకను వెలికితీసి ప్రోత్సహించడానికి, విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో రేపు, 23 జనవరి 2024న వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంపై విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు, వారిలో దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు ఆయన జయంతి రోజును ‘పరాక్రమ్ దివస్’గా పాటిస్తున్నారు….

లలిత కళావాచకం – ‘కళా ప్రపంచం’

లలిత కళావాచకం – ‘కళా ప్రపంచం’

January 19, 2024

లలితకళలపైన, సాహిత్యవేత్తలపైన, సంగీతకారులపైన ఎల్. ఆర్. వెంకటరమణ రాసిన 53 వ్యాసాల సంపుటం ఈ ‘కళాప్రపంచం’, సంజీవదేవ్ తర్వాత ఇంకా, ఇలా చిత్రకళనీ, సాహిత్యాన్నీ కలిపి అధ్యయనం చేస్తున్న రసస్వాదకుడు తెలుగులో ఒకరున్నారని ఈ ప్రతి పుటలోనూ సాక్ష్యమిస్తుంది. ఈయన అరుదైన రసజ్ఞుడనీ, నిరంతర కళారాధకుడనీ ఇందులో ప్రతి వ్యాసం మనకి గుర్తు చేస్తుంది. తెలుగులో సాహిత్యసృజనని చరించేవాళ్ళూ,…

నందమూరి తారకరాముడి 28వ వర్థంతి

నందమూరి తారకరాముడి 28వ వర్థంతి

January 18, 2024

నందమూరి తారకరామారావు NTR తెలుగుజాతి గుండె చప్పుడు 26వ వర్థంతి సందర్భంగా 64కళలు ఘననివాళులు అర్పిస్తున్నది. తెలుగోడి, గుండెచప్పుడు, పౌరుషాన్ని ప్రపంచం నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీథులలో తాకట్టుపెట్టబడితే వెండితెరపై ఇలవేల్పుగా వెలుగొందుచున్న తరుణంలో 1982లో తెలుగుజాతి కి పార్టీని పెట్టి 9నెలల కాలంలోనే ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ ఎన్నికలలో విజయదుంధుభి మ్రోగించి ప్రభంజనం సృష్టించారు….

“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

January 12, 2024

2023లో ప్రచురితం అయిన ఈ పుస్తకానికి “డా. సి.భవానీదేవి” గారు ముందుమాట వ్రాస్తూ” రేపటి వాగ్దానం ఈ మానవీయ కవిత్వం”. అన్నారు. ఆచార్య ఎన్.వి.కృష్ణారావు గారు ఆర్తి, ఆవేదన, అనుభూతిని ఆవిష్కరించిన కవిత్వం అన్నారు వారి ముందుమాటలో.ఈ పుస్తకంలో వున్న 62 కవితలలో కవి సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్ని తరచితరచి ప్రశ్నలు సంధించారు. మొదటి కవితలో నే…

సరస్వతీ పుత్రుడు “డైలాగ్ కింగ్” సింగ్

సరస్వతీ పుత్రుడు “డైలాగ్ కింగ్” సింగ్

January 11, 2024

ఆయనే బి.ఎం.పి. సింగ్ ప్రాస లేని మాట అతని నోట వూహించలేము. ఏ క్షణమైనా… యే విషయమైనా… ఆయనతో జరిపే సంభాషణ ను అక్షరీకరిస్తే నిజంగా అది ఒక అందమైన కవిత్వమే అవుతుంది. అలాంటి సరస్వతీ పుత్రున్ని 2023 సంవత్సరపు ఆఖరి రోజు గుండె పోటు రూపంలో శాస్వతంగా మనల్ని వీడి పరలోకానికి తీసుకుపోయిందన్న వార్త విన్ననాకు నిజంగా…

ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

January 10, 2024

జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బంగారు పతకాలు……………………………………………………………………………. చిత్రకళా నైపుణ్యం విద్యార్థుల మేధాశక్తిని మరింతగా పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. అమీర్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు (31-12-24) ఆదివారం నెల్లూరు, టౌన్ హాల్లో బహుమతులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి…