మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు

మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు

August 20, 2022

ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యాన్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన అమృతమూర్తి….

‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

August 20, 2022

23 కవితాసంపుటాలను ముద్రించిన మాకినీడిలో ఓ తాత్వికత నిండిన మార్మికుడు, దార్మికత నిండిన నాస్తికుడు. మానవత్వం నిండిన సామ్రాజ్యోద్యమకారుడు, సమ్యక్ జ్ఞానంతో జీవితాన్ని తడిమిన సత్యశోధకుడు, కవిత్వ పరమార్థాన్ని తెలియచెప్పిన సాధకుడు దర్శనమిస్తారు! ఎందుకంటే … ఆయన వ్రాసింది కవిత్వం!! తన దినచర్యలో బాగమైన కవితారచన వదలని వ్యసనమై; ఆత్మ సౌందర్యంతో నిండిన అంతరదృష్టిని, దిగులు గాఢతని, నిరీక్షణ…

తెలుగు సినిమాకు కొత్త ఊపిరి – ఆ రెండు సినిమాలు

తెలుగు సినిమాకు కొత్త ఊపిరి – ఆ రెండు సినిమాలు

August 18, 2022

అగ్ర కథానాయకుల చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడం, చిన్న చిత్రాలు కనీస ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడంతో గత కొంతకాలంగా నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎగ్జిబిటర్స్ ఖాళీగా ఉన్న థియేటర్లను చూసి కలత చెందడం మొదలెట్టారు. సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదేమోననే సందేహంతో స్వచ్చందంగా…

డబ్బింగ్ చిత్రాల సిరి… రాజశ్రీ

డబ్బింగ్ చిత్రాల సిరి… రాజశ్రీ

August 16, 2022

డబ్బింగ్ సినిమాలకు మాటలు, పాటలు రాయడం ఒక అద్భుతమైన కళ. పాత్రధారుల పెదవుల కదలికలకు అనుగుణంగా, కథాగమనం దెబ్బతినకుండా మాటలు, పాటలలో వున్న సాహిత్యానికి అనుగుణంగా డబ్బింగ్ పాటలు రాయడం క్లిష్టతరమైన ప్రక్రియే. డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో శ్రీశ్రీ ఆద్యుడు కాగా, తరవాతి కాలంలో ఆరుద్ర, పినిశెట్టి వంటి కవులు డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు సమకూర్చారు. ఈ…

“మనిషికీ మనిషికీ మధ్య” కు బహుమతి

“మనిషికీ మనిషికీ మధ్య” కు బహుమతి

August 15, 2022

భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీ, తిరుమల TTD సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటికలు పోటీలు తిరుపతి మహతీ ఆడిటోరియంలో జరిగాయి. క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు వారి “మనిషికీ మనిషికీ మధ్య” నాటికలో ఉత్తమ రచన తాలబత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ ప్రతినాయకుడు చిల్లర సుబ్బారావు అవార్డులు పొందారు. ఈ నాటిక మూలకథ:గంటా…

భరతజాతి యశోగీతి

భరతజాతి యశోగీతి

August 14, 2022

భరతజాతి యశోగీతి పాడవోయి సోదరావీనుల విందుగా నాద సుధా ఝరులు జాలువార వేదమాత నా ధరణి వేల సంస్కృతుల భరణియజ్ఞాలకు యాగాలకు ఆలవాలమైన ఆవనివాల్మీకి వ్యాసులు పోతన నన్నయ్యాదులసారస్వత పరిమళాల వారసత్వమును చాటుచు ఆత్మబోధనందించే గీతాచార్యుడు నాడేగౌతమ బుద్ధుని యానము శాంతి మార్గమును చాటేఅద్వైతం పంచే ఆదిశంకరులు నలుదిశలసనాతనమే సకల ధర్మ సంగమ సుక్షేత్రమని జాతిపిత గాంధీజీ నెహ్రూ…

“భారత్ హమారా”  బాలల చిత్రకళా ప్రదర్శన

“భారత్ హమారా” బాలల చిత్రకళా ప్రదర్శన

August 13, 2022

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్…

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

August 13, 2022

ఆమె సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఆమే శ్రీదేవి. అందాల తారగా, అభినయంలో మేటిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి తారాపధానికి ఎదిగిన తీరు ఆద్యతం ఆసక్తికరం….

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

August 13, 2022

అతని చిత్రాల్లో ప్రకృతి సోయగాలుంటాయి…పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి…జంతువులను అమ్మాయిల కంటే అందంగా చిత్రిస్తాడు.సాధారణంగా ఏ చిత్రకారుడైనా తన చిత్రాలను రేఖల అధారం చేసుకొని చిత్రీకరిస్తాడు.కాని శ్యామ్ చిత్రాలలో మనకు రేఖలు ఎక్కడా కనపడవు.తన కుంచెను రంగుల్లో ముంచి పేపర్ పై అద్దితే రంగుల జలపాతాన్ని తలపిస్తాయి.సప్తవర్ణ హరివిల్లుతో వీక్షకులను ఊహాలోకాల్లో విహరింపజేస్తాడు. ముప్పై రెండేళ్ళ శ్యామ్ కుమార్…

రాఖీ

రాఖీ

August 11, 2022

సోదరి కట్టే రక్షా బంధన్అన్నదమ్ముల సోదర ప్రేమకుఅక్క – చెల్లెళ్లు పలికేసాదర స్వాగతానికి ప్రతీక.ఈ రాఖీ ఓ మంగళ ‘కర’సూత్రంఆడపడుచుల రక్షణఅన్నదమ్ముల బాధ్యతరాఖీ సోదరీ సోదరుల ఆప్యాయతల కలబోతఇదే మన భారతీయతఅక్కచెల్లెళ్లు అన్నదమ్ముల అనుబంధంమేలి మానవ సంబంధాల సుగంధంఅన్న – నాన్నకు ప్రతిరూపంఅక్క – అమ్మకు పర్యాయంతోబుట్టువులు కడుపున పుట్టిన వారితో సమంఈ బంధాలను చాటేరాఖీ సదాచారాల సామాజిక…