మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు  కృష్ణారెడ్డి

మనం విస్మరించిన మహోన్నత చిత్రకారుడు కృష్ణారెడ్డి

July 19, 2022

లలిత కళల్లో చిత్రకళ అనునది ఒక విశిష్టమైన ప్రక్రియ. సృజనాత్మకమైన ఈ కళలో మనిషి మస్తిష్కంలో కదిలే భావాలను వ్యక్తీకరించడానికి ఎన్నో ప్రక్రియలను కళాకారుడు అనుసరించడం జరుగుతుంది. ఒకరు కేవలం రేఖల్లో భావాలను వ్యక్తం చేస్తే, మరొకరు రంగుల్లో వ్యక్తం చేస్తాడు. ఇంకొకరు రంగు రేఖల కలయికతో తాననుకున్న భావాలను వ్యక్తం చేస్తాడు. వేరొకరు ఇంకా వినూత్నమైన లినోకట్,…

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

July 19, 2022

జయహో..”ఝనక్ ఝనక్ పాయల్ భాజే” “కళల కాణాచి తెనాలి”… రంగస్థల వైభవాన్ని ఇనుమడింపజేస్తున్న వేదిక.______________________________________________________________________సుప్రసిద్ధ తెలుగు సినీ రచయిత, మాటలమాంత్రికులు, డాక్టర్ బుర్రా సాయిమాధవ్ గారు ఈ వేదిక స్థాపకులన్నది అందరికీ తెలిసిందే.వారసత్వ కళారాధనలో నిత్యవిద్యార్ధిగా.. సినీజగత్తులో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ… ఎంతో ఒద్దికగా స్వస్థలం తెనాలిలో రంగస్థల పండుగకు ముచ్చటైన తోరణంగా నిలుస్తున్నారు ఆయన. ఈ విషయం…

దార్శనికత గల కార్టూనిస్ట్ –  కరుణాకర్

దార్శనికత గల కార్టూనిస్ట్ – కరుణాకర్

July 18, 2022

కార్టూన్ అనేది… విశ్వభాష. అందుకే కార్టూన్ కు ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఒక చిన్న బొమ్మలో బోలెడన్ని భావాలను… ఆలోచనలను రేకెత్తించగలడు కార్టూనిస్ట్. అందుకే అన్ని దిన పత్రికలలో కార్టూన్ కు మొదటి పేజీలోనే స్థానం కల్పిస్తారు. ఎందుకంటే… కార్టూనిస్ట్ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు !కార్టూనిస్ట్ సామాన్యుని కష్టాలను తన కార్టూన్లలో చూపిస్తాడు !!కార్టూనిస్ట్ సామాజిక మార్పును…

భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం – ఉపరాష్ట్రపతి

భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం – ఉపరాష్ట్రపతి

July 16, 2022

•స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో జాతీయ కవిచక్రవర్తిగా కీర్తినొందిన శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవితం – సాహిత్యంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి•పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ల ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా అన్ని వర్గాలకు సమానమైన గౌరవాన్నిస్తూ, శాంతి, సామరస్యాలకు పెట్టింది పేరైన…

రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ

రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ

July 16, 2022

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమా తీయాలని మద్రాసు వచ్చి కొందరు కారంచేడు వాస్తవ్యులతో భాగస్వామ్యం కలుపుకొని తొలి ప్రయత్నంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో ‘అనురాగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు మెయిన్ పార్టనర్ భాస్కరరావు. రామానాయుడు ఓత్రనిర్మాణానికి సంబంధించిన ప్రతి చిన్న పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమానిర్మాణపు మెళకువలు క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ‘అనురాగం ‘సినిమా…

“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

July 15, 2022

“భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు…..” అంటూ భారతీయత ఉట్టిపడే అద్భుతమైన ‘ప్రతిజ్ఞ’ని శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. ఈ ప్రతిజ్ఞలో వీరు వినయశీలత, విధేయత, కుల, మత ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయులందరిని సోదర, సోదరీమణులుగా భావించి అందర్నీ భారతమాత ముద్దుబిడ్డలుగా భావించి చక్కని ప్రతిజ్ఞను అందించి దానిని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టారు….

తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

July 14, 2022

టాకీలు రాకముందు అంటే 1932 కు పూర్వం ప్రజలకు వినోద సాధనం నాటకాలే. టాకీలు వచ్చిన కొత్తల్లో నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ఎంతోమంది గొప్పగొప్ప రంగస్థలనటులు వచ్చారు. వారిలో కొందరు ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించారు. హరిశ్చంద్రుడు అంటే డి.వి.సుబ్బారావు, సత్యభామ అంటే స్థానం నరసింహారావు, దుర్యోధనుడు అంటే మాధవపెద్ది వెంకట్రామయ్య, యముడు/కంసుడు అంటే వేమూరు గగ్గయ్య, నారదుడు…

ఝనక్ ఝనక్ పాయల్ భాజే

ఝనక్ ఝనక్ పాయల్ భాజే

July 13, 2022

కళల కాణాచి తెనాలి సంస్థ గత మూడు సంవత్సరాలుగా కళాకారులకు, నాటకరంగానికి తమవంతు సేవ చేస్తూనే ఉంది.. పలు సాంస్కృతిక విభాగ కార్యక్రమాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎందరినో ప్రోత్సహిస్తూ ఉంది … కళల కాణాచి సంస్థ ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయానికి తెర తీస్తోంది. యువతను నాటకం వైపు ఎక్కువగా తేవాలని దృఢ సంకల్పంతో సుమారు 100…

రాతలేని ‘గిలిగింతల’ గీతలు

రాతలేని ‘గిలిగింతల’ గీతలు

July 13, 2022

కార్టూన్ కి భావం ప్రధానం. వ్యాఖ్య సహిత కార్టూన్ హాస్యం, వ్యంగ్యాలని తొక్కొలిచి పండునిచ్చి నవ్విస్తుంది. వ్యాఖ్యరహిత కార్టూన్, సైలెంటుగా వుండి ఆలోచింప చేస్తుంది. పాఠకుడే దాని వ్యాఖ్యను తనకు తోచిన విధంగా తన మనసులో రాసుకుని ఆనందిస్తాడు. రాతల్లేని గీతలతో ‘నవ్యించే’ కార్టూన్లు: కాప్షన్లెస్ కార్టూన్ గీయాలంటే అదేమంత సులభమైన పని కాదు. అందుకు మేధోమధనం చేయాలి….

నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’

నిత్య బాలుడు ‘చొక్కాపు వేంకటరమణ’

July 11, 2022

బాల్యం ఒక వరం. ఏడు పదుల వయసులోనూ బాలునిగా, బాలలతో గడపడం ఒక అదృష్టం, అరుదైన అవకాశం కూడా! బహుశః అది ‘నూటిలో… కోటికో ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం. ఆ ఏడు పదుల నిత్య బాలుడు బాల సాహితీమూర్తి, చైతన్య స్ఫూర్తి చొక్కాపు వేంకటరమణ. బాల రచయితగా రచనలు చేసి, ‘చందమామ’తో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన…