జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

October 27, 2021

భారత సినీ ప్రముఖులు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి దాదాపు అన్ని భాషలకు చెందిన పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. 2019 సంవత్సరానికి గాను సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు…

బాల రసాల సాలూరు…

బాల రసాల సాలూరు…

October 26, 2021

(ర)సాలూరు రాజేశ్వరరావు అక్టోబరు 12, 1921 న విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురం లో జన్మించారు. మంగమ్మ, సన్యాసిరాజు ఆయన తల్లిదండ్రులు. తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం రాజాస్థానంలో ఆయన పనిచేసేవారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలకు సన్యాసిరాజు మృదంగం వాయించేవారు. రాజేశ్వరరావు కు చిన్నతనం నుంచే సంగీతం…

‘పికాసో’ మాఊరొచ్చాడు

‘పికాసో’ మాఊరొచ్చాడు

October 24, 2021

ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు. నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును…

పౌరాణిక చిత్రకళా ‘ప్రమోదం’

పౌరాణిక చిత్రకళా ‘ప్రమోదం’

October 23, 2021

హిందూ పురాణాలు, ఇతిహాసాలకు చిత్రరూపం కల్పించడంలో చిత్రకారులు ఆనాటి రాజా రవివర్మ నుండి బాపు వరకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తెలంగాణకు చెందిన ప్రమోద్ రెడ్డి కూడా హిందూ పౌరాణికాంశాలకు తనదైన శైలిలో దృశ్యరూపం కల్పిస్తున్నారు. తను పుట్టిన ఊరు ‘తూంపల్లి’ పేరునే తన స్టూడియో కు పెట్టుకొని చిత్రకళాయాణం చేస్తున్న ప్రమోద్ రెడ్డి గురించి తెలుసుకుందాం… హైదరాబాద్…

బాలీవుడ్ మదర్ … నిరూపరాయ్

బాలీవుడ్ మదర్ … నిరూపరాయ్

October 22, 2021

చలనచిత్ర పితామహుడు ఎవరు అంటే వెంటనే గుర్తుకొచ్చేది దాదాసాహెబ్ ఫాల్కే పేరు. అలాగే హిందీ చిత్రరంగ మాతామహి ఎవరంటే అందరూ చెప్పే పేరు నిరూపరాయ్. అందుకు కారణం ఆమె రెండు వందలకు పైగా చిత్రాల్లో తల్లి పాత్ర పోషించి ఉండడమే. యష్ చోప్రా 1975 లో నిర్మించిన ‘దీవార్’ చిత్రంలో అమితాబ్, శశికపూర్ లకు త్యాగశీలయైన తల్లిగా అపూర్వ…

ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా

ఒక నర్తకి జీవితమే ‘నాట్యం ‘ సినిమా

October 22, 2021

ఈ నెల 22న శుక్రవారం విడుదల అవుతున్న నాట్యం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి “సంధ్యారాజు”. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మందికి తెలుసు ఆమె ఒక మంచి కూచిపూడి నృత్యకారణి అని, తెలియని వారికి నాట్యం సినిమా ద్వారాపరిచయమవుతున్న నూతన హీరోయిన్. ఈ కూచిపూడి నృత్యకారిణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే…

“రేపల్లె చరిత్ర”కు పురస్కారం

“రేపల్లె చరిత్ర”కు పురస్కారం

October 21, 2021

పాత రేపల్లె తాలుకా ప్రాంతపు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సామాజిక రాజకీయాది రంగాల చరిత్రను క్రీ.పూ. నుంచి వర్తమానం వరకు వెలికితీస్తూ సుప్రసిద్ధ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు రచించిన “రేపల్లె చరిత్ర” కు ప్రతిష్టాత్మకమైన “రాజా వాసిరెడ్డి ఫౌండేషన్(హైదరాబాద్)” వారి ఉత్తమ చరిత్ర పరిశోధనా గ్రంథ పురస్కారం ప్రకటించారు. పాత రేపల్లె తాలూకాలో ఎర్పడిన రాజ్యాలు, జమిందారీ…

అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి

October 21, 2021

తెలుగు చిత్ర కళారంగానికి సంభందించిన తొలి తరం చిత్రకారులైన దామెర్ల రామారావు భగీరధిల తర్వాత దేశం గర్వించదగిన స్థాయికెదిగిన గొప్ప చిత్రకారుడు పి టి రెడ్డి. వీరు ముగ్గురూ బొంబాయి లోని ప్రఖ్యాత జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్ధులే అయినప్పటికీ వీరి కళా యానం బిన్న,విభిన్న శైలులలో సాగింది. వీరిలో మొదటి వాడైన దామెర్ల రామారావు…

నేను సత్యమూర్తిగారి శిష్యున్ని – ఎ.వి.ఎస్. మణ్యం

నేను సత్యమూర్తిగారి శిష్యున్ని – ఎ.వి.ఎస్. మణ్యం

October 19, 2021

మీకు తెలుసా బాపుగారు కూడా ట్రేసింగ్ బాక్స్ వాడతారు అన్నాడు ఒక తూర్పు గోదావరి మిత్రుడు తన .. గదిలో మూలనున్న ట్రేసింగ్ బాక్స్ చూపించి. అదేమిటి అన్నా అది అంతే. చించిపడేసిన రఫ్ స్కెచ్ తో ఆయన గదిలో చెత్తబుట్ట నిండిపోతుంది. ఫైనల్ గా ఒకే అనిపించాక ఆ రఫ్ బొమ్మను డ్రెస్సింగ్ బాక్స్ అద్దంపై పెట్టి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

October 19, 2021

గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం దొడ్డేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 పదోవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం(17-10-21) ఆనందోత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించుకునేందుకు 34 ఏళ్ళ తరువాత పూర్వవిద్యార్థులు వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ…