కొల్లేరు అంబాసిడర్ గా ‘కొంగ’

కొల్లేరు అంబాసిడర్ గా ‘కొంగ’

October 7, 2021

కొల్లేరు అంబాసిడర్ గా కొంగజాతి పక్షి {గూడకొంగ} నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో పోస్టర్, లోగోను. ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మ్యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా…

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

October 6, 2021

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ…

నరసింహరాజు ఎక్స్ రే అవార్డు

నరసింహరాజు ఎక్స్ రే అవార్డు

October 5, 2021

నాగార్జున సాగర్ కు చెందిన సరికొండ నరసింహరాజు రాసిన ‘ఆకలి మాట్లాడితే..’ కవిత 2020వ సంవత్సరం ఎక్స్ రే అవార్డుకు ఎంపికైనట్టు ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి తెలియజేశారు. ఈ అవార్డుకు పదివేల రూపాయల నగదుతోపాటు కవికి జ్ఞాపికతో సత్కారం వుంటుంది. యాములపల్లి నరసిరెడ్డి(అనంతపురం) రాసిన ‘అపురూపం’ కవిత, జనజ్వాల(వనపర్తి) రాసిన ‘కొద్దిసేపే మాట్లాడుకుందాం’ కవిత, కాసర లక్ష్మీసరోజారెడ్డి…

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

October 5, 2021

“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతమాత చెట్టు నీడలోకొచ్చి, వీడలేనంటు…” భారత దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మన మధ్యనే వుంటూ మనకి కనిపించకుండా మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ ఆయుధాలేవి లేకుండా మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధ వాతావరణంలోనే మనకు ఎన్నో గుణపాఠాలని నేర్పించింది కరోనా. అటువంటి కరోనా ఆత్మకథని వైద్యశాలే దేవాలయంగా, రోగులే…

వెలవెల పోతున్న ప్రచురణా  రంగం

వెలవెల పోతున్న ప్రచురణా రంగం

October 3, 2021

కరోనాతో రెండేళ్లుగా సీజన్ గల్లంతు ఆఫ్ సెట్ యంత్రాలను అమ్మేస్తున్న ప్రింటర్స్ కరోనా నేపథ్యంలో అన్ని రంగాలకు మాదిరిగానే ముద్రణా రంగమూ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సీజన్ ఆధారంగా వచ్చే వ్యాపారం దెబ్బతినటంతో పాటు కోవిడ్ తో రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో దాని ప్రభావం ఈ రంగంపై పడింది. ఏటా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య…

వర్ణచిత్రకళారంగ  ‘రాజా’రవివర్మ

వర్ణచిత్రకళారంగ ‘రాజా’రవివర్మ

October 2, 2021

(అక్టోబర్ 2 న రవివర్మ వర్థంతి) “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్య నాదానివో. ఏరాగమో తీగ దాటి ఒంటిగా పిలిచి…” అంటూ “రావణుడే రాముడైతే” చిత్రంలో ఓ సినీ మహాకవి గారు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ అద్భుతంగా రాశారు ఈ పాటని. అంటే ఆ సినిమాలో హీరోయిన్ ని రాజా రవి…

రాజమండ్రిలో ‘అల్లు’ కాంస్య విగ్రహం

రాజమండ్రిలో ‘అల్లు’ కాంస్య విగ్రహం

October 1, 2021

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి రాజమండ్రిలో శుక్రవారం(01-10-21) ‘అల్లు రామలింగయ్య 100వ జయంతి’ సందర్భంగా స్థానిక ‘అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల’లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. అల్లు అరవింద్‌ ఆర్ధిక సహకారంతో అల్లు రామలింగయ్య…

వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’

వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’

విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్…

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

September 30, 2021

మూకీ సినిమాలు ప్రదర్శితమౌతున్నంత కాలం అవి ఏ భాషా చిత్రాలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ వెండితెరమీద మాట్లాడే బొమ్మలు కనిపించడం మొదలైన తరవాత నుంచి ఆ పరిస్తితి మారింది. టాకీ సినిమాలు వచ్చాక అవి ఏ భాషా చిత్రాలో అనే విషయాన్ని వర్గీకరించడం మొదలైంది. అలా తొలి టాకీగా 1931 లో తయారైన ‘ఆలం ఆరా’ సినిమా రికార్డులకెక్కింది….

మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

September 29, 2021

విజయవాడ సక్సెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ కు సంబంధించిన సంతోషాన్ని బుధవారం (29-9-21) విజయవాడలో డీవి మేనార్…