రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత

రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత

April 13, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

వంగూరి ఫౌండేషన్-ఉగాది రచనలపోటీ విజేతలు

వంగూరి ఫౌండేషన్-ఉగాది రచనలపోటీ విజేతలు

April 13, 2021

“శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 12, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు….

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

April 10, 2021

(హైదరాబాద్ రవీంద్రభారతి లో ఉగాది ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు ప్రదానం)జర్నలిజం లో ఇప్పుడు విలువలు లేవు! ఉన్నత ప్రమాణాలు లేవు! జర్నలిజం ఒక వ్యాపారం! ఎవరి ఎజెండా వారిదే! ఎవరి పార్టీ కి వారు డప్పు కొట్టుకోవడమే! యాజమాన్యాలకు ఇష్టమైన జెండా లు మోయాల్సిందే! బాకాలు ఊదాల్సిందే! జర్నలిస్టులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టాల్సిన దుస్థితి!…

మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

April 8, 2021

నేను పుట్టింది 1951 డిసెంబర్ 26 వ అనంతపురం లో. నా పూర్తి పేరు అప్పరాస చెఱువు సురేంద్రనాథ్. శ్రీమతి రుక్మిణి శ్రీరామారావు దంపతుల నాల్గవ సంతానం. నా సతీమణి పేరు శ్రీమతి వసంతలక్షి. సురేన్ కార్టూనిస్ట్ గా నా కలం పేరు. 1971 లో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నాను. ఎమ్.యస్.డబ్ల్యూ.,…

సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్

సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్

April 7, 2021

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల…

నాటకం వ్యాపారం కాదు…!

నాటకం వ్యాపారం కాదు…!

April 7, 2021

ఆఖరికి నాటక కళాకారులందరినీ వ్యాపారస్థుల్ని చేసారు. నాటకం కోసం జీవితాలు, కుటుంబాలు, ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళ విషాద కధలు సీనియర్ నటులకు బాగా తెలుసు. ఇప్పుడంటే ప్రదర్శనా పారితోషికం, నగదు బహుమతులు ఇస్తున్నారు గానీ, గతంలో చప్పట్లు, ఈలలు వినే నీళ్లతో కడుపు నింపుకొనేవారు కళాకారులు. అదీ వ్యాపారమేనా? ఇప్పుడు మాత్రం డబ్బు మిగులుతోందా? ఉదా.. మూక నాటకాన్ని సంజీవిగారు…

టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ

టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ

April 6, 2021

(విజ్ఞాపన…ఈ వ్యాసాన్ని ఒక మత సంబధమైన అంశంగా మాత్రం పరిగణించవలదని, దీనిని కేవలం ఒక గొప్ప సినిమాగా గుర్తించి చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి గొప్ప కళాఖండం మరిక రాదనేది నిర్వివాదాంశం. ఈ సినిమాను మనతరం సభ్యులు రెండవ/మూడవ రన్ లో విడుదలైనప్పుడు బహుశా చూసివుండవచ్చునని నా ఊహ.) జ్ఞానులు ఎవరు చెప్పినా దైవం ఒక్కడే అని! ఏ…

వంద రోజులు 100 నాటకాలతో-నాటకాల పండుగ

వంద రోజులు 100 నాటకాలతో-నాటకాల పండుగ

April 5, 2021

నాటక చరిత్రలోనే తొలిసారిగా 100రోజులపాటు 100నాటకాలను ఆన్ లైన్ లో ప్రదర్శించే అతి పెద్ద నాటకాల పండుగ నాటకాల యూట్యూబ్ టివి “ట్రై కలర్ టివి”లో వివిధ భాషల నాటకాలతో పాటు తెలుగు నాటకాలు,సురభి నాటకాలు కూడా ప్రదర్శించబడుతున్నాయి. ఈ నాటకోత్సవం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాక నాటకరంగం, నటనారంగంలోని వారికి అనేక విషయాలు తెలుసుకొనేందుకు దోహదపడుతుంది. మరి మీరు…

రేడియో సిలోన్ కు 70 ఏళ్ళు

రేడియో సిలోన్ కు 70 ఏళ్ళు

April 3, 2021

‘రేడియో సిలోన్’ అంటే మా పాత తరం వాళ్ళకు అభిమాన ప్రసార చానల్. ఆసియా ఖండంలో రేడియో కార్యక్రమాలను ప్రసారం చేసిన తొలి రేడియో స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ. అంతేకాదు BBC తరవాత ప్రపంచంలో రేడియో ప్రసారాలు చేస్తున్న అత్యంత ప్రాచీన రేడియో స్టేషన్ కూడా ఇదే. 1925లో ‘కొలంబో రేడియో’ పేరుతో మీడియం వేవ్…

నేనెరిగిన వడ్డాది పాపయ్య…

నేనెరిగిన వడ్డాది పాపయ్య…

April 2, 2021

వాడుకలో గంధర్వ గాయకులున్నారు గాని, గంధర్వ చిత్రకారులు లేరు. అలాగే పురాణ ఇతిహాసాలలో దేవతలకు విశ్వకర్మలాంటి శిల్పాచార్యులు, నాట్యాచారులు వున్నారు గాని, చిత్రాచార్యులు లేరు. బహుశా ఈ పదాలు పుట్టేనాటికి చిత్రకళ అంతగా బాసిల్లి ఉండక పోవటం కారణమనుకుంటాను. ఏది ఏమైనప్పటికీ గడిచిన మూడు తరాల వార్కి, అందున చిత్రకళాభిమానులకు పరచయం అవసరం లేని పేరు “వపా”. ఆయనకు…