రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

 రసమయ రంగుల  దృష్టి – గౌస్ బేగ్ కళా సృష్టి

 సృష్టిలో ఎన్నో రంగులు, ఎన్నో రూపాలు , రంగుల్లో ఎన్నో బేధాలు. రూపాలలోను ఎన్నో బేదాలు, ఎరుపు పసుపు నీలాలే కాదు వాటి నుండి ఎన్నో వందల, వేల వర్ణాలు.అలాగే స్క్వేర్, స్సర్కిల్ , రెక్టంగల్ లు మాత్రమే కాదు. వాటి నుండి కూడా ఎన్నో బిన్న విబిన్న రూపాలు, సృష్టిలో కేవలం రూపాలే కాదు. నైరూపాలు కుడా…

నవరసభరితం నాటకం

నవరసభరితం నాటకం

ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం నాటకం జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక వుండే సాంకేతిక…

సామాజిక అస్త్రాలు – స్వాతి విజయ్ ల చిత్రాలు

సామాజిక అస్త్రాలు – స్వాతి విజయ్ ల చిత్రాలు

స్వాతి, విజయ్ ఇద్దరూచిత్రకారులే… వయసురీత్యా జస్ట్ ఇప్పుడే మూడవ పడిలోకి ప్రవేశించిన యువ చిత్రకారులు, అందరిలాగానే విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించారు. అంతే కాదు తమ ప్రతిభ ద్వారా ఫ్రెంచ్ ఎంబసీ ఫెల్లో షిప్ కూడా పొంది తొమ్మిది నెలలుపాటు విశ్వకళల కేంద్రమైన ఫ్రాన్స్ లో కూడా చిత్రకళను అభ్యసించారు. అందరిలాగే రంగులు బ్రషులు వాడతారు, కానీ…

తొలి మహిళా కార్టూనిస్ట్ – కుమారి రాగతి పండరి

తొలి మహిళా కార్టూనిస్ట్ – కుమారి రాగతి పండరి

కార్టూన్లు-నవ్విస్తాయి… కార్టూన్లు-కవ్విస్తాయి… కార్టూన్లు-ఆలోచింపజేస్తాయి… కార్టూన్లు ఆయుష్సును పెంచుతాయి. అందుకే కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. కార్టూన్ అసామాన్యులనే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ. తెలుగు కార్టూన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్రవుంది. నాటి తలిశెట్టి నుండి నేటి నాగిశెట్టి వరకు ఎందరో కార్టూనిస్టులు తెలుగు కార్టూన్ రంగాన్ని సుసంపన్నం చేసారు. ఏ కళకైనా ప్రోత్సాహం వుంటేనే రాణిస్తుంది….

దాసరి షార్ట్‌ ఫిల్మ్‌ కాంపిటీషన్‌

దాసరి షార్ట్‌ ఫిల్మ్‌ కాంపిటీషన్‌

దర్శకరత్న డా. దాసరి నారాయణరావుగారి ఆశయాలకు కొనసాగింపుగా ఏర్పాటైన ‘దాసరి టాలెంట్‌ అకాడమీ’ 2019 సంవత్సరానికిగాను షార్ట్‌ ఫిల్మ్‌ కాంపిటీషన్‌ను ప్రకటించింది. ఈ వివరాలను తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ”దాసరిగారు మనల్ని వదలి అప్పుడే రెండు ఏళ్ళు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాం. ఆయన వెనక ఉండటం తప్ప…

విలక్షణ వర్ణకారుడు ఎల్లా సుబ్బారావు

విలక్షణ వర్ణకారుడు ఎల్లా సుబ్బారావు

 ధృస్టి సారించి చూస్తే సృష్టిలో ప్రతీదీ కొన్ని రేఖలు మరియు రంగులసమూహంగానే కనిపిస్తుంది. అయితే రేఖకి రేఖకి మధ్య వ్యత్యాసం రంగుల మధ్యవ్యత్యాసం వస్తువు నందలి వైరుధ్యానికి కూడా కారణమౌతుంది. అందుకు చిత్రకళ కూడా మినహాయింపు కాదు.  రాజమహేంద్రవరం నందలి రాజాజీ స్కూల్ నుండి వచ్చిన వందలాది శిష్యులలో  శ్రీ ఎల్లా  సుబ్బారావు గారు ఒకరు. దివంగతుడైన ఒక గొప్ప ఒక…

ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

కళాకారుడనేవాడు ఏ మాధ్యంలోనైనా తన భావాలకు రూపం కల్పించవచ్చు. అక్షరాలను విత్తులుగా నాటి కవితాసేద్యం చేయచ్చు. రంగుల్ని మేళవించి చిత్రాల్ని గీయచ్చు. రాగాల్ని మీటి హృదయాలను రాగరంజితం చేయచ్చు. గజ్జె కట్టి హృదయాల్ని ఘల్లు ఘల్లుమని గంతులు వేయించొచ్చు. రాతిని చెక్కిచెక్కీ అందమైన నాతిగా శిల్పించొచ్చు. ఏం చేసినా, ఎవడైనా-వాడు కళాకారుడే! సాహిత్యంలో నోబెల్ బహుమతినిసాధించి, అత్యున్నతంగా వెలుగొందుతున్న…

భరతనాట్య  ప్రతిభా సౌజ‌న్యం

భరతనాట్య ప్రతిభా సౌజ‌న్యం

శాస్త్రీయ నాట్యకళల్ని వంటబట్టించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందుకు చాలానే కృషి జరగాలి. ఏళ్ళ తరబడి సాధనలో మునిగితేలితేగానీ జీవితంలో నాలుగు పదనర్తనలు అబ్బవు. ఎందుకంటే భారతీయ నాట్యకళలకున్న బిగువు అలాంటిది. దక్షిణాదిన ప్రాచుర్యంగల భరతనాట్యం, కూచిపూడి నాట్యకళలూ అలాంటివే. అభిరుచికో, గుర్తింపుకోసమో.. కొంతకాలంపాటు ఏదైనా నాట్యకళను నేర్చుకోవాలనుకుంటే.. అందులో పెద్దగా పరిణత దక్కదు. మనసునిండా ఆ…

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీకి వున్న స్థానం అద్వితీయమైనదే,…

చిత్ర జగతిలో పున్నమి రేడు… దామెర్ల

చిత్ర జగతిలో పున్నమి రేడు… దామెర్ల

(ఫిబ్రవరి 6 న దామెర్ల రామారావు వర్థంతి సందర్భంగా….) ప్రకృతి కాంత చిగురుటాకు చీరకట్టి, చిరువిరులతో చామరాలు వీస్తూ వసంతకాల శోభను చల్లని గాలులతో ఇనుమడింపచేస్తుంది. ఈ మనోహర దృశ్యాలను వర్ణాలతో వర్ణించ గల కుంచే కరువయిన ఈ ఆంధ్రావనిలో ఆ లోటును తీర్చేందుకు ఏ పరలోక దివ్యాతో స్వల్ప వ్యవధికై ఇల అరుదెంచెను, దామెర్ల రామారావు రూపంలో…….