నా తొలికార్టూన్ కాలేజి రోజూల్లో గీసాను – కళాధర్
March 2, 2023నా పేరు తోటపల్లి కళాధర్ శర్మ. కళాధర్ పేరుతో కార్టూనులు వేస్తూంటాను. నేను పుట్టింది 5 మే 1955లో, పుట్టిన ఊరు, ప్రస్తుతం నివాసం గుంతకల్లు. మా నాన్నగారు (తోటపల్లి సీతరామశర్మ) సినిమా ఆపరేటర్ కావడంతో చదువు కొన్నాళ్ళు గుంతకల్లు, అనంతపురం, కర్నూల్, మార్కాపురం ఇలా బీయస్సీ దాకా సాగింది. నాకు చిన్నప్పటినుండి బాపుగారి బొమ్మలంటే బాగా పిచ్చి….