శ్యామంతికలు యీ గజళ్లు
April 3, 2020ఉర్దూ కవితా సాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గజల్. 10 వ శతాబ్దంలో ఇరాన్ లో ఆవిర్భవించి భారతదేశానికి దిగుమతి అయిందని చెబుతారు. సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి, ప్రణయ, భగ్నప్రణయ భావాలను ఆవిష్కరించటానికి గజల్ ను వాడేవారు. మన సినారె, దాశరథి గారు తెలుగులోకి ఇంచుమించు గజల్ సంప్రదాయాన్ని వాళ్ల కవితా రూపాల్లో పరిచయం చేశారు….