“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

“కొంటె బొమ్మల బ్రహ్మలు” ఆవిష్కరణ

December 5, 2021

కళాసాగర్ రూపొందించిన “కొంటె బొమ్మల బ్రహ్మలు” (166 కార్టూనిస్టుల సెల్ఫీల పుస్తకం)నవంబర్ 20 న శనివారం సాయత్రం గం. 5.20 ని.లకు ‘వెబెక్ష్’ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి గారు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారు, రచయిత, దర్శకులు ఎల్.బి. శ్రీరాం, “కొంటె బొమ్మల బ్రహ్మలు” పుస్తక సంపాదకులు కళాసాగర్,…

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

November 29, 2021

మస్తక పోలాల్లో విజ్ఞాన విత్తులు చల్లేది పుస్తకమే. అలాంటి వందకు పై చిలుకు పుస్తకాలను రాజమండ్రి, గోరక్షణపేట లోని డైమండ్ పార్కు లో ఉన్న శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు మోమోరియల్ మున్సిపల్ లైబ్రరీ & ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంధాలయాలకి ఈ పుస్తకాలు అందచేసామని మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ వ్యవస్దాపకులు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. సుప్రసిద్ద రచయిత…

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

November 20, 2021

విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు. గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సభకు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ తెలుగు అకాడమీ…

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

November 20, 2021

కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం…

నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

October 15, 2021

ఎంకి పాటలు స్వచ్చమైన స్పటిక సదృశ్యమైన గ్రామీణ యువతీ యువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. నండూరి సుబ్బారావు గారు పల్లె జీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయ సౌరభాలని ఎంకి – నాయుడు బావ పాత్రలతో పాటల ద్వారా మనకందించారు. 1926 లో రాసిన కూని పాటలకు కొత్త పాటలు చేర్చి 1952 పుస్తకంగా ప్రచురించారు. పల్లీయుల ప్రాకృతిక ప్రణయ…

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

October 6, 2021

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ…

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

October 5, 2021

“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతమాత చెట్టు నీడలోకొచ్చి, వీడలేనంటు…” భారత దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మన మధ్యనే వుంటూ మనకి కనిపించకుండా మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ ఆయుధాలేవి లేకుండా మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధ వాతావరణంలోనే మనకు ఎన్నో గుణపాఠాలని నేర్పించింది కరోనా. అటువంటి కరోనా ఆత్మకథని వైద్యశాలే దేవాలయంగా, రోగులే…

అపురూప గ్రంథం “వపాకు వందనం”

అపురూప గ్రంథం “వపాకు వందనం”

September 29, 2021

లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని…

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

September 26, 2021

నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష…

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

August 18, 2021

సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాల కదంబం కుదురు. 2015-2020 మధ్య జరిగిన పరిణామాలను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పరిణతిని, సామాజిక సంఘటనలను, ఆర్థికంగా పెరిగిపోతున్న అసమానతలను, రాజకీయాల్లో వచ్చిన మార్పులను, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలను తనదైన శైలిలో విశ్లేషించి గ్రంధస్థం చేశారు. వై .హెచ్ కె. మోహన్‌రావు అనే పేరుతో ప్రసిద్ధులైన కెహెచ్…