పదునైన జ్ఞాపకం ఆఫ్సర్ కొత్త పుస్తకం
(ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది)ఆలోచనాత్మక లోతైన రచయిత, పదునైన కత్తిలాంటి కవి ఆఫ్సర్. ఆయన పదేళ్ల పాటు శ్రమించి వెంటాడే అద్భుత పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది 1948 పోలీసు చర్యకు దర్పణం. మిలిటరీ ఆక్రమణ హింసకు సాక్ష్యం. ఇటీవల లా మకాన్ లో ఈ పుస్తకం పై ఆసక్తికర చర్చ జరిగింది. అమెరికా ఫిలడెలఫీయాలో ఉంటున్న ఆఫ్సర్…