తెలుగు నాటక రంగ మూల స్తంభాలు

తెలుగు నాటక రంగ మూల స్తంభాలు

February 22, 2023

(234 మంది తెలుగు రంగభూమికి సేవాపరాయణులైన, కీర్తిశేషులూ అయిన నాటక రంగంలో ఉద్దండులైన కళాకారుల సంక్షిప్త పరిచయ గ్రంథం) నిన్న సాయంత్రం(21-02-2023) గుంటూరులో ఒక గొప్ప పుస్తకం మీద సభ జరిగింది. నిజానికి ఆ పుస్తకం మీద హైదరాబాదులో రవీంద్ర భారతి లాంటి పెద్ద సమావేశ మందిరంలో వందల మంది వీక్షకుల సమక్షంలో జరగవలసిన సభ. కానీ విలువైన…

సంపాద‘కవి’త్వ సంపుటి

సంపాద‘కవి’త్వ సంపుటి

February 7, 2023

కలం తిరిగిన చేయి వ్రాసేది ఏదయినా సృజననే కోరుకుంటుంది. సమాజం గొంతుకను అనుసరించే కలం కవిత్వాన్నే ఒలికిస్తుంది. ఈతకోట సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదక బాధ్యతలతోపాటు రచయితగా ఇప్పటికి 15 పుస్తకాలను ప్రచురించారు. మరికొన్ని పుస్తకాలు వీరి సంపాదకత్వంలో పురుడు పోసుకున్నాయి.సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకీయ కవిత్వ ప్రక్రియను చేపట్టిన తొలినాళ్లల్లోనే కొత్తగా, కొంత వింతగా…

స్వాతంత్య్ర సమర మూర్తులకు చిత్ర నీరాజనం

స్వాతంత్య్ర సమర మూర్తులకు చిత్ర నీరాజనం

January 25, 2023

విజయవాడ రాజభవన్ లో గత నవంబర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ ప్రచురించిన గ్రంథము “స్వాతంత్య్ర స్ఫూర్తి – తెలుగు దీప్తి” ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 73 మంది చిత్రకారులు రూపొందించిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 133 స్వాతంత్ర్య సమరయోధుల రూపచిత్రాల సంకలనమే ఈ గ్రంథము. మహాత్మా గాంధీ…

మానవతా విలువలకు అద్దం పట్టిన ‘జీవితం పేరు’

మానవతా విలువలకు అద్దం పట్టిన ‘జీవితం పేరు’

December 13, 2022

ఎస్. కాసింబి గారి కలం నుండి జాలువారిన “జీవితం పేరు…” కవితా సంపుటి మానవీయ విలువలకు అద్ధం పట్టింది. ఇందులోని కవితలన్నీ కూడా మాతృత్వపు ప్రేమ, అమ్మాయిల ప్రేమైక జీవన సందేశం, పర్యావరణం, కరోనా వేత్తలు, నేటి యువతరం, సైనికుల సేవ, వలస కార్మికుల వెతలు, ఇంకా తెలుగు భాష పై ఉన్న మమకారాన్నంతా రంగరించి మరీ ఈ…

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం

December 4, 2022

“మనిషి గుర్తుల్ని బతికించుకుందాం” కవితా సంపటి నూతన వరవడికి భాష్యం చెబుతూ ఆధునిక పోకడలకి దాసోహమై మాయమైపోతున్న మనిషి యొక్క ఆనవాళ్ళనైనా బతికించుకుందాం అంటూ ఎంతో ఆవేదనా భరితంగా ఈ నేలతల్లి సాక్షిగా చెప్పారు ఈ పుస్తక రచయిత చందలూరు నారాయణరావు గారు. సమాజంలోని పల్లె మట్టి పరిమళాల్ని, పైరగాలి విన్యాసాలు, పేదల దుర్భర జీవితం, చిన్నారుల ఆకలి…

టాప్ యూట్యూబర్స్ కు శతపత్రసమ్మానం

టాప్ యూట్యూబర్స్ కు శతపత్రసమ్మానం

October 24, 2022

ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఎలక్ట్రానిక్ మాధ్యమం ఏదన్నా ఉందంటే అది “యూట్యూబ్!” ఇందులో రాణించాలనుకున్న వారికి ప్రోత్సాహకరంగా, కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి స్పూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షిచిన కళాసాగర్ గారు ఓ నూతన పుస్తకాన్ని వెలువరించారు. 12 ఏళ్ళుగా 64కళలు.కామ్ వెబ్ మ్యాగజైనుకు సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఉత్తమోత్తమ లక్ష్యాలతో కార్యసాధకుడిగా తన కళారచనల ప్రస్థానాన్ని…

నిక్ అంటే ఒక ప్రేరణ

నిక్ అంటే ఒక ప్రేరణ

September 11, 2022

(యువతకు గొప్ప స్పూర్తి నిచ్చే గ్రంధం నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయ గాధ) పుస్తకం కొందరికి కేవలం హస్తభూషణం, కొందరికి మంచి నేస్తం కూడా, మనిషికి కాలక్షేపంతో పాటు చక్కని విజ్ఞానాన్నివినోదాన్ని, కళా సాహితీ సాంస్కృతిక విషయాలను తెలియజెసేవి కొన్నైతే, ఆర్ధిక విషయాలను ఆధ్యాత్మిక విషయాలను తెలిపేవి కొన్ని, ఇవన్ని ఒకెత్తయితే మనుషుల చరిత్రలు, మనిషిజీవితాలను ప్రభావితం చేసే…

ఇంటి పెరట్లో లక్ష్మీచెట్టు

ఇంటి పెరట్లో లక్ష్మీచెట్టు

September 4, 2022

“డబ్బు సంపాదించడం ఎలా?” అన్న విషయం మీద ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలోనూ బోలెడన్ని పుస్తకాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటాయి కూడా. డబ్బు జాతకం అలాంటిది. సుమారు 22 సంవత్సరాల క్రితం పబ్లిష్ అయిన రాబర్ట్ కియోసాకి “Rich Dad Poor Dad” దగ్గర నుండి రెండేళ్ళ క్రితం విడుదలైన “The Psychology of Money”…

కథన చతురతతో నడిచిన బాలి కథలు !

కథన చతురతతో నడిచిన బాలి కథలు !

August 31, 2022

ఎంత ఎక్కువగా చదివి, ఎంత తక్కువగా రాస్తే అంత కొత్తగా ఉంటుంది రచన అని నా అభిప్రాయం. బాలి కథలు ఈ సూత్రానికి లోబడకున్నా జీవితంలో అతి తక్కువ కథలు రాసిన వాళ్ళల్లో అందునా మేలైన రచనలు చేసిన వాళ్ళల్లో ఒకడని మాత్రం చెప్పవచ్చు. బాలి కథలు ఏ ‘ఇజాలు’ లేని ఏ సందేశాలు లేని ఏ వాదాలూ…

అపురూప గ్రంథం “వపాకు వందనం”

అపురూప గ్రంథం “వపాకు వందనం”

July 7, 2022

లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని…