నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

October 15, 2021

ఎంకి పాటలు స్వచ్చమైన స్పటిక సదృశ్యమైన గ్రామీణ యువతీ యువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. నండూరి సుబ్బారావు గారు పల్లె జీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయ సౌరభాలని ఎంకి – నాయుడు బావ పాత్రలతో పాటల ద్వారా మనకందించారు. 1926 లో రాసిన కూని పాటలకు కొత్త పాటలు చేర్చి 1952 పుస్తకంగా ప్రచురించారు. పల్లీయుల ప్రాకృతిక ప్రణయ…

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

October 6, 2021

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ…

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

ప్రయోగాత్మక మైన కరోనా వైజ్ఞానికగ్రంథం

October 5, 2021

“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతమాత చెట్టు నీడలోకొచ్చి, వీడలేనంటు…” భారత దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొని పట్టువదలని విక్రమార్కుడిలా మన మధ్యనే వుంటూ మనకి కనిపించకుండా మూడవ ప్రపంచ యుద్దాన్ని తలపింపజేస్తూ ఆయుధాలేవి లేకుండా మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధ వాతావరణంలోనే మనకు ఎన్నో గుణపాఠాలని నేర్పించింది కరోనా. అటువంటి కరోనా ఆత్మకథని వైద్యశాలే దేవాలయంగా, రోగులే…

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

September 26, 2021

నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష…

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

వర్తమాన సామాజిక దర్పణం కుదురు

August 18, 2021

సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాల కదంబం కుదురు. 2015-2020 మధ్య జరిగిన పరిణామాలను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పరిణతిని, సామాజిక సంఘటనలను, ఆర్థికంగా పెరిగిపోతున్న అసమానతలను, రాజకీయాల్లో వచ్చిన మార్పులను, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలను తనదైన శైలిలో విశ్లేషించి గ్రంధస్థం చేశారు. వై .హెచ్ కె. మోహన్‌రావు అనే పేరుతో ప్రసిద్ధులైన కెహెచ్…

“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్

“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్

July 31, 2021

తెలుగు సాహిత్య చరిత్రలోని అనేక జానపద గాథలు చరిత్రకెక్కలేదు గాని శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలన్నిటినీ నిలువుటద్దం సైజులో అచ్చువేయించాలని కోరుకున్నాడనేది స్వయంగా ఆయన నోట, ఇతరుల నోట చాల ప్రచారం లోకి వచ్చిన సుప్రసిద్ధ జానపదగాథ. అంత పెద్ద సైజులో కాదు గాని అప్పటి ముద్రణా ప్రమాణాలను బట్టి అపురూపంగానే వెలువడడానికే చాల ఆలస్యమయింది. ఆ కవితలు…

నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

July 10, 2021

కార్టూనిస్ట్ వర్చస్వీ గురించి జయదేవ్ ‘వర్చస్వీ కార్టూన్లు ‘ పుస్తకం లో చేసిన జయదేవోపాఖ్యానం చదవండి… కార్టూన్ పాఠాలు చెప్పే టీచర్లెవరైనా వున్నారా అనడిగాను యాభైయేళ్ళ క్రితం. నాకు సరైన సమాధానం దొరక లేదు. ఒకరోజు గీతల గురువు బాపుగారిని కలిసే మహద్భాగ్యం దక్కింది. ఆయనకీ యిదే ప్రశ్నకి సమాధానం దొరక లేదని చెప్పారు. ‘మరేం చేశారు సార్!’…

ఓ ‘జర్నలిస్ట్ డైరీ’

ఓ ‘జర్నలిస్ట్ డైరీ’

June 13, 2021

జర్నలిస్ట్ డైరీ పేరుతో యూట్యూబ్ లో ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించి రెండు లక్షల పైగా చందాదారులతో దూసుకుపోతున్న జర్నలిస్ట్ సతీష్ బాబు ఒకరు. జర్నలిస్టుల అనుభవాలతో పుస్తకాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నా టీవీ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకురావటం తెలుగులో చాలా అరుదైన విషయమనే చెప్పాలి. రవిప్రకాష్ ఎన్కౌంటర్, వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్…

వెలుతురు చెట్లు – కవిత్వం

వెలుతురు చెట్లు – కవిత్వం

May 7, 2021

మట్టిని దేహానికి రంగుగా పూసుకుని, ఆ వాసనతో మదిని నిండుగా నింపుకుని దారి పక్కన వున్న సేవకుల్ని హృదయంలోకి ఒంపుకుని ప్రకృతినే గురువుగా ఎంచుకున్న విద్యార్థి కవనాలతో కదం తొక్కుతూ ఘనమైన గంధపు వాసనల, నిర్భీతిగా ప్రవహించే ప్రశ్నల, హృదయాన్ని బరువెక్కించే భావనల బంధనాల్లో చిక్కుకుంటే కలిగే అనుభూతిని “వెలుతురు చెట్లు” మోసుకొచ్చిన వెన్నెల రూపంలో శాంతయోగి యోగానంద…

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

రామోజీరావు – ఉన్నది ఉన్నట్లు

February 13, 2021

తెలుగువారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు రామోజీరావు. “మీడియా మొగల్ ” గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈ టీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఈ ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషాకిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు…