మన ‘చిత్రకళా వైభవం’

మన ‘చిత్రకళా వైభవం’

February 5, 2021

కళలకు కాణాచి మన భారత దేశం. 64 కళలు మన సొంతం. మన పూర్వీకులు ఈ కళలను సృష్టించి మనకు కానుకగా ఇచ్చారు. అందులో చిత్రకళ ఒకటి. తెలుగు నేలపై పుట్టిన ఈ కళ దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ కళకు కూడా వృద్ధాప్యం వస్తున్నదా అన్నట్లు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఒక వెలుగు…

తెలుగు భాషకు వరం – సురవరం

తెలుగు భాషకు వరం – సురవరం

January 25, 2021

‘ఎందరి సురుల వరాల వల్లనో సురవరం ప్రతాపరెడ్డిగారిని తెలంగాణ నిజ గర్భశుక్తిముక్తాఫలంగా నోచింది’ అన్న వానమామలై వరదాచార్యుల వారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ జాతి, సంస్కృతి, భాషాభివృద్ధి కోసం శ్రమించిన వారిలో సురవరం ముఖ్యులు. తెలంగాణ వైతాళికులు, తేజోమూర్తుల్లో ముందు వరుసలో ఉండే సురవరం గురించిన సమగ్ర సమాచారాన్ని భావితరాలకు అందివ్వగలి గేదే ఈ ‘సురవరం -తెలంగాణం’….

పెరియార్ రామస్వామి జీవిత చరిత్ర

పెరియార్ రామస్వామి జీవిత చరిత్ర

December 1, 2020

పెరియార్ రామస్వామి ఎనాయకర్… ద్రవిడనాట నాస్తిక, ఆత్మగౌరవ, స్త్రీ హక్కుల కోసం పోరాటాన్ని నడిపించినవాడు. తమిళ భూమి మీద నిలబడి “తమిళ భాష ఒక ఆటవిక భాష” అని అనగలిగి, ఎందుకలా అనవలసి వచ్చిందో చెప్పిన ధైర్యం పెరియార్ ది. ఇప్పటికీ చాలామందికి పెరియార్ అనగానే నాస్తిక ఉద్యమం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆయన ఆలోచనలు అనంతమైన…

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

November 15, 2020

‘ఒక భార్గవి’ తప్పకుండా తెలుగు వ్యాసావళి విభాగంలో తెలుగు సాహిత్యానికి ఒక కమ్మని కుసుమ కదంబం.రచయిత్రి స్వానుభవాల వ్యాసాలన్నీ ఇలా బరువుగా ఉంటాయనుకోకండి. రచయిత్రి తన బాల్యం , యౌవన దశల మీద ఒక పుస్తకం రాయడానికి పూనుకోవాలే కానీ ఆ పుస్తకం ఒక ‘అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ని మించిపోతుంది. రచయిత్రి తన బాల్యంలోని సంఘటనలను…

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

అరుదైనపుస్తకాలకు అతడొక చిరునామా!

October 12, 2020

ప్రతి ఒక్కరి జీవితంలో పుస్తక నేస్తాలుండాలని గట్టిగా చెబుతాడాయన. దాదాపు అరవై ఏళ్ల నుంచి పుస్తకాలతోనే ఆయన సహవాసం. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ అనగానే సాహిత్యాభిమానులకు గుర్తుకొచ్చే షాపు ‘ప్రాచీన గ్రంథమాల’. అందులోనే ఉంటారు అందరూ నాగేశ్వరరావు అని పిలిచే నర్రా జగన్మోహనరావు(67). ఆయన పుస్తకాలకు స్నేహితుడైతే, పుస్తకాలు ఆయనకు ప్రియమైన నేస్తాలు. జగన్మోహనరావు స్వగ్రామం గన్నవరం దగ్గర…

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

October 1, 2020

‘సాగర్ గిన్నె’ గా కళారంగానికి సుపరిచితులైన వీరి అసలు పేరు గిన్నె వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామంలో 1965 అక్టోబర్ 2వ తేదిన గిన్నె రాములు, భీసమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సాగర్ గారు. వీరి బాల్యం పాఠశాల విద్య వారి స్వగ్రామం మూసాపేటలోనే జరిగింది. ఇంటర్ జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో,…

ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?

ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?

September 5, 2020

ఇంటర్నెట్ ఆవిష్కరణతో అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రకటనా రంగం (అడ్వర్టైజింగ్)లో పెనుమార్పులు సంభవించాయి. తొంభయ్యవ దశకం వరకూ ప్రచారం కోసం ప్రింట్ మీడియా పై ఆధారపడేవారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పవేశించింది. ప్రస్తుతం ఆ రెండు మీడియాలను అధిగమించింది సోషల్ మీడియా. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో 2006 సంవత్సరం నుండి ప్రచారానికి సోషల్…

నృసింహ పురాణం

నృసింహ పురాణం

August 29, 2020

కవిత్రయంలో చివరివాడైన ఎర్రన మహాకవి రచించిన నృసింహపురాణం ఓ అద్భుతమైన ప్రబంధం. బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లో ఉన్న ప్రహ్లాదకథను తీసుకుని తనదైన రచనానైపుణ్యంతో విస్తరించి అందమైన ప్రబంధంగా తీర్చిదిద్దాడు ఎర్రన. ఈ ప్రబంధంలో కథ హిరణ్యకశిపుడి జననంతో ప్రారంభమై హిరణ్యకశిపుడి రాక్షస ప్రవర్తన, ప్రహ్లాదుడి జననం, విద్యాభ్యాసం, అతడి హరిభక్తి, నరసింహావతార ఆవిర్భావం, హిరణ్యకశిపుని వధ ప్రధానాంశాలుగా సాగుతూ…

‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …

‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …

August 17, 2020

పుస్తక ప్రేమికునికి అక్షర నైవేద్యం  … “పుస్తకం లేని ప్రపంచం రాబోతుందనేది వాస్తవం కాదు. పుస్తకం మరణం లేనిది, పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు ఉండబోదు.” ఇది ‘నవోదయ రామ్మోహన్ రావు ‘ గారు చెప్పిన మాటలు కాదు, నమ్మిన మాటలు. పుస్తకం అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. పుస్తక ప్రచురణ అంటే ఆయనకు ఆరో ప్రాణం. పుస్తకం చదివే…

అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట

అందమైన చేతిరాత – భవిష్యత్తుకు బంగారుబాట

July 10, 2020

ప్రముఖ చిత్రకారుడు, కవి ఆత్మకూరు రామకృష్ణ గారు తెలుగులో చేతిరాతపై ప్రచురించిన పుస్తకం “హస్తలేఖనం ఓ కళ “ పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్‌ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు…