కృష్ణాతీరం- కవితాహారం
January 28, 2026ఫిబ్రవరి 8న కృష్ణానదిలో ‘కృష్ణాతీరం- కవితాహారం’ కవి సమ్మేళనంనేటి సాహిత్యాన్ని ముందు తరాలకు భద్రపరచాల్సిన అవసరం వుందిఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా సరికొత్తగా రూపాంతరం చెందిన, చెందుతున్న నేటి నైరూప్య కవిత్వాన్ని (యాబ్ స్ట్రాక్ పొయిట్రీని) భద్రపరిచి, ముందుతరాలకు అందించేందుకు రికార్డు చేయాల్సిన అవసరం వుందని, లేకుంటే అది…









