మీడియాలో వీడియో జర్నలిస్టు పాత్ర…!!
June 21, 2026ఫోటో/వీడియో జర్నలిస్టులు మీడియాలో అసమాన్య ప్రతిభావంతులు. డిజిటల్ యుగంలో జర్నలిజం వేగంగా మారుతోంది. ఒకప్పుడు వార్తలను చదివే పాఠకులు ఎక్కువగా ఉండేవారు. తరువాత టెలివిజన్ యుగం వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో ఉండటంతో ప్రజలు వార్తలను ఎక్కువగా వీడియో రూపంలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పుతో జర్నలిజంలో వీడియో జర్నలిస్టుల పాత్ర మరింత కీలకంగా మారింది….


