
సరస్వతీ సంగమం – డా. రాజా..!
2021 ఏప్రిల్ 15న కన్నుమూసిన రాజా గారికి, ఎప్పుడో డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మా టీవీ వారు సమర్పించిన పత్రం ఇది) సంగీత సాహిత్యాలు గంగా యమునలై ఉరకలెత్తే సంగీతంలో.. కనిపించని సరస్వతి నది లాంటి అపారమైన అవ్యక్త నేపథ్య ప్రవాహాన్ని ప్రపంచానికి చూపించాలన్న తపనకి నిలువెత్తు రూపం రాజా. అధ్యయనానికి అదో అనంతసాగరం అని చెప్పడానికి ఆయన…