చిరస్మరణీయుడు ‘గిడుతూరి కన్నారావు’

చిరస్మరణీయుడు ‘గిడుతూరి కన్నారావు’

April 14, 2021

ఉమ్మడి తెలుగు రాషాలో పిల్లల్లో, పెద్దల్లో, దాగివున్న సృజనను వెలికితీసి, వారి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందించిన అతికొద్ది మందిలో విశాఖపట్నంకు చెందిన గిడుతూరి కన్నారావు ఒకరు. అర్ధశతాబ్దం పైగా ఆయన కళామాతల్లికి నిస్వార్థ సేవలందించారు. నారాయణమ్మ – పెంటయ్య దంపతులకు 1931 జులై 15న జన్మించిన కన్నారావుకు చిన్నతనం నుండి చిత్రకళ అంటే అభిమానం. తండ్రి వడ్రంగి…

తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే.  మరణం

తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే. మరణం

April 14, 2021

సాంస్కృతిక దిగ్గజం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై. కె. నాగేశ్వరరావు ఈ రోజు 14-4-21, బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు. వారికి నివాళులర్పిస్తూ… రెండేళ్ళక్రితం 64కళలు పత్రికలో వారి గురించి ప్రచురించిన వ్యాసంతో నాటకరంగానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం…____________________________________________________________________ ఒకప్పటి నాటక కళారంగపు స్మృతులను నెమరు వేసుకోవాలంటే.. కాస్తంత ఓపిక చేసుకుని గతంలోకి…

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

March 25, 2021

అమ్మను ఆశ్రయించిన అండం ‘మనిషి’ ఐనట్లే….అక్షరాన్ని ఆశ్రయించిన మనిషి ‘మనీషి’ అవుతాడన్నది నిజం.అసాధ్యాలను సుసాధ్యం చేసేది ‘అక్షరం’అజ్ఞానాన్ని జయించే ఆయుధం ‘అక్షరం’మనిషి మనసుకి ‘అద్దం’ అక్షరంమనిషి మేధస్సుకి ఆలంబన అక్షరం.ఆధునిక దైవం అక్షరం ! ఇంతటి మహిమాన్విత “అక్షర పాత్ర” విక్రమ్ పబ్లిషర్స్! విక్రమ్ పబ్లిషర్స్ అధినేత రావిక్రింది రామస్వామి గారు మార్చి 13 న తన 73…

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

February 25, 2021

‘మా అనంతపురంను ఒక దేశం చేస్తే తప్ప అది బాగుపడదు’ అనేవారు సింగమనేని నారాయణ. ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి…

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

February 23, 2021

ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు…

చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

January 22, 2021

మన్మోహన్‌దత్ తెలుగు చిత్రకళా రంగానికి సుపరిచితమైన ఒక పేరు. పేరును బట్టి ఆయన ఒక ఉత్తర భారత దేశానికి చెందిన వారని నేటి తరం అపోహపడవచ్చు. కానీ ఆయన నూరు పైసల ఆంధ్రులు. ఆయన పుట్టిన గుంటూరులో నాటి కమ్యూనిస్టు ప్రముఖులు పెట్టిన పేరు. దత్ ఒక చిత్రకారులు. ఒక చిత్రకళోపాన్యాసకులు, చిన్న కథలు గేయాలు వ్రాసిన రచయిత….

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

January 11, 2021

జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటిఅజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు,…

అజంతా అజరామరం…

అజంతా అజరామరం…

January 3, 2021

తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

January 2, 2021

నేడు అరుణ్ సాగర్ జయంతి! అరుణ్ సాగర్ అందరి వాడు! కానీ, ఒకప్పుడు నా బాస్! జర్నలిజం లో నాకు గురువు! ఎలా రాయాలో చెయ్యి పట్టి నేర్పించిన బాస్! ఆంధ్రజ్యోతి లో 1994 ఏప్రిల్ లో సబ్ ఎడిటర్ గా చేరాను బిక్కు బిక్కు మంటూ! అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ! ఎడిటోరియల్ ఫ్లోర్ లో…

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

December 24, 2020

బాతిక్ కళలో దేశం గర్వించదగ్గ కళాకారుడు యాసాల బాలయ్య ఈ రోజు (23-12-20) కన్నుమూసారు. యాసాల బాలయ్య గారి గురించి 2014 లో 64కళలు ప్రచురించిన వ్యాసం…. వారికి నివాళిగా…