ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

January 11, 2021

జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటిఅజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు,…

అజంతా అజరామరం…

అజంతా అజరామరం…

January 3, 2021

తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

January 2, 2021

నేడు అరుణ్ సాగర్ జయంతి! అరుణ్ సాగర్ అందరి వాడు! కానీ, ఒకప్పుడు నా బాస్! జర్నలిజం లో నాకు గురువు! ఎలా రాయాలో చెయ్యి పట్టి నేర్పించిన బాస్! ఆంధ్రజ్యోతి లో 1994 ఏప్రిల్ లో సబ్ ఎడిటర్ గా చేరాను బిక్కు బిక్కు మంటూ! అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ! ఎడిటోరియల్ ఫ్లోర్ లో…

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

December 24, 2020

బాతిక్ కళలో దేశం గర్వించదగ్గ కళాకారుడు యాసాల బాలయ్య ఈ రోజు (23-12-20) కన్నుమూసారు. యాసాల బాలయ్య గారి గురించి 2014 లో 64కళలు ప్రచురించిన వ్యాసం…. వారికి నివాళిగా…

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

December 19, 2020

ఐదు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న ఎం.ఎస్.రామకృష్ణ గారు ఈ రోజు(19-12-20) ఉదయం కేన్సర్ వ్యాధితో హైదరాబాద్లో కన్నుమూసారు. ప్రముఖకవి శ్రీమునగపాటి విశ్వనాథ శాస్త్రి-విశాలక్ష్మి దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ‘రామకృష్ణ’ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ, స్వస్థలం తెనాలి తాలూకా ప్యాపర్రు. విద్యాభ్యాసం ఇంటూరు, బాపట్ల హైస్కూళ్ళలో, గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు, బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్…

సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

November 30, 2020

సాంస్కృతిక నిర్వహణ మూర్తి బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి 30-11-20 న విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు. అతను కట్టెను వత్తి చేసి కార్తీక దీపం వెలిగించుకున్నాడు….కార్తీకంలో దీపం వెలిగిస్తే మోక్షమని గట్టిగా నమ్మాడు కాబోలు…చిన్నదానికి పెద్ద దానికి ఆసోమనాధుడే ఉన్నాడు..అంతా ఆయనే చూసుకుంటాడు…అని చిత్తం శివుని మీద పెట్టి దృష్టి సాంస్కృతికంగా వైపు సాగించాడు…అడిగి అర్థాన్ని అర్థవంతంగా తీసుకోవటంమో… చక్కగా రూపుదిద్దాక…

కవిత్వం మూగవోయింది !

కవిత్వం మూగవోయింది !

November 21, 2020

హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది! కవిత్వం మూగవోయింది ! ‘అమ్మ చెట్టు’ కూలిపోయింది! ‘గాలి రంగు’ మాయమైనది! రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది! నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు…

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

November 18, 2020

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు(90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! ఇది సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద…

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

November 15, 2020

భారతదేశం మరొక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. కోవిడ్-19 మహమ్మారికి బలైపోయిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ. కరోనా పాజిటివ్ రావడంతో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో సౌమిత్ర చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి బయటపడినా వైరస్ ప్రభావం మూత్రనాళాలమీద చూపి ఆరోగ్యం విషమింపజేసింది. పదహారు మంది నిపుణులైన వైద్యులు అహర్నిశం శ్రమించినా సౌమిత్రిని బ్రతికించలేకపోయారు….